S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

01/19/2016 - 05:57

విండోస్ ఉండవు...డోర్లు ఉండవు...అద్దాలు ఉండవు... ఆపై టాప్‌లెస్- ఇవన్నీ ఓ సూపర్ కార్ ఫీచర్లు! ఏవీ లేకపోతే అది కారెలా అవుతుందనేగా మీ సందేహం? బిఎండబ్ల్యు సిరీస్‌లో తాజాగా వస్తున్న.. కాదు, ఊరిస్తున్న ఐ విజన్ కారు గురించి వింటే ఈ సందేహం రాక మానదు. కానీ చూస్తే మాత్రం అది కారేనని ఒప్పుకుని తీరాలి.

01/19/2016 - 05:55

చాలామంది రోజూ వాకింగ్ చేస్తారు. ఇంకొందరు జాగింగ్... మరికొందరు స్కిప్పింగ్. అయినా ఆశించిన మేరకు ఫలితం లేదని వాపోతూంటారు. దీనికి కారణం...సరైన ప్రణాళిక లేకపోవడం. దేనికైనా ఓ లెక్కుండాలి కదా! ఉదాహరణకు వాకింగ్ చేసేవారైతే... ఎంతసేపు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు వంటి లెక్కలుండటం తప్పనిసరి. గుడ్డెద్దు చేలో పడినట్టు చేస్తే ఏం ప్రయోజనముంటుంది? ఇది టెక్నాలజీ యుగం.

01/19/2016 - 05:53

స్మార్ట్ ఫోన్..స్మార్ట్ ఫ్రిజ్..స్మార్ట్ వాచ్.. ఇలా ఇప్పుడన్నీ స్మార్టే.
ఈ కోవలోకి మామూలు బెల్ట్ కూడా చేరిపోయింది. ప్రఖ్యాత
కొరియన్ కంపెనీ శామ్‌సంగ్ దీని రూపకర్త. చూడటానికి ఇది మామూలు బెల్టే అయినా ఇది చేసే పని మాత్రం పూర్తిగా డిఫరెంట్. దీని పేరు వెల్ట్ (జీఉజ). ఇదో హెల్త్‌కేర్ బెల్ట్. నడుము

01/19/2016 - 05:52

సెలవురోజుల్లోనూ ఆఫీసు పనే
స్మార్ట్ఫోన్‌ను సద్వినియోగం చేస్తున్న ఇండియన్స్

01/12/2016 - 03:07

ఏ పని చేసినా అది మంచికే జరగాలి. అది చిన్నదైనా పెద్దదైనా చివరికి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లేదైనా సరే..దీని వెనుక బలమైన కారణం ఉండాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు విచక్షణ, సహేతుకత కనిపించాలి. వివేచనతో వ్యవహరించకపోతే అ తర్వాత చింతించాల్సిందే! అంటే మనం తీసుకునే నిర్ణయం వల్ల మనకు లబ్ధి చేకూరాలే తప్ప దాని వల్ల మరిన్ని సమస్యలు కొనితెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు.

01/12/2016 - 03:03

మీరు ఫారాడే ఫ్యూచర్ కంపెనీ పేరు వినే ఉంటారు. ఇప్పుడు అమెరికాకు చెందిన ఆ కంపెనీ తన మొట్టమొదటి ఇవి (ఎలక్ట్రిక్ వెహికిల్) కానె్సప్ట్ కారును ఈ ఏడాది లాస్ వేగాస్‌లో జరిగిన ప్రపంచ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ టెక్నాలజీ వాణిజ్య ప్రదర్శన (సిఇఎస్-2016)లో ఆవిష్కరించింది. దాని పేరు ‘ఎఫ్‌ఎఫ్ జీరో1’.

01/12/2016 - 03:01

అమెరికా, ఐరోపాలాంటి శీతల దేశాల్లో చలికాలంలో వాహనదారుల తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. ఉష్ణోగ్రతలు సున్నాకన్నా తక్కువ స్థాయికి పడిపోయి అన్నీ గడ్డ కట్టుకు పోతుంటాయి. రోడ్లపైన కూడా మంచు అడుగుల మేర పేరుకు పోతూ ఉంటుంది. అలాంటి సమయంలో వాహనదారులు వాహనాలను నడపాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఒక్కోసారి మంచు కప్పేసిన రోడ్లపై వాహనాలు స్టార్ట్ కాక మొరాయిస్తూ ఉంటాయి.

01/12/2016 - 02:58

స్మార్ట్ఫోన్...పదేళ్ల క్రితం వెలుగుచూసిన ఈ చిన్న పరికరం మానవ జీవితంలో భాగమైపోతుందని ఎవరూ అనుకోలేదు. కట్‌చేస్తే...ఇప్పుడు చేతిలో స్మార్ట్ఫోన్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. చిన్నా పెద్దా అందరికీ దాంతో అవసరమే.

01/12/2016 - 02:58

ఆఫీసు టైమ్ అయిపోతోందనో, సిటీ బస్సు దొరకదేమోననే తొందరలోనో హడావుడిగా బయలుదేరేటప్పుడు ఒక్కోసారి మనం ఎదో ఒకటి మరిచి పోతూ ఉంటాం. లేదా ఒక వస్తువును ఉంచాల్సిన చోట కాకుండా వేరే చోట ఉంచేసి ఎక్కడ ఉంచామో గుర్తుకు రాక భార్య మీదనో లేదా ఇంట్లో అందరిమీదనో మండిపడుతూ ఉంటాం. అది ఓ చిన్న కారు కీ కావచ్చు లేదా కళ్ల జోడో, మరేదోవస్తువు కావచ్చు.

01/12/2016 - 02:57

ఒక్కో సారి మీరు చేస్తున్న పని ఆపేసి కాఫీ బ్రేక్ తీసుకోవలసి వస్తుంది. ఆ కొద్ది సమయం లభించే విశ్రాంతి మీ మెదడు తిరిగి శక్తిని పుంజుకుని మీరు చేస్తున్న పనిని మరింత ఉత్సాహంగా చేసేలా చేస్తుంది. అఫ్‌కోర్స్.. కాఫీలో ఉండే కెఫీన్ కూడా దీనికి తోడవుతుందనుకోండి! అయితే మీరు కాఫీ లేదా టీ తాగేటప్పుడు దాన్ని అస్వాదిస్తూ తాగాలని అనుకోవడంలో తప్పు లేదు.

Pages