S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

12/01/2015 - 08:13

పరాజయాలకు కుంగిపోకండి..

12/01/2015 - 08:13

గత ఏడాది నోకియా 130 స్మార్ట్ఫోన్‌ను ప్రవేశపెట్టి
మంచి లాభాలే గడించిన మైక్రోసాఫ్ట్, తాజాగా నోకియా 230ను డిసెంబర్‌లో తీసుకురాబోతోంది. మధ్య తరగతి, దిగువ మధ్య

11/24/2015 - 05:01

హువావీ బ్యాటరీ కా కమాల్!

11/24/2015 - 05:00

జేబులో స్మార్ట్ఫోన్ ఉంటే, ప్రపంచం మీ వెంట ఉన్నట్టే. మీరు నడుస్తుంటే పల్స్ రేటు చెబుతుంది. పడుకుంటే అలారమ్ మోగించి నిద్ర లేపుతుంది. ఇక సమాచారం అందించడం గురించి సరేసరి. అయితే గుండె పనితీరును పసిగట్టే స్టెతస్కోప్‌కూ స్మార్ట్ ఫోనే ప్రత్యామ్నాయం కాబోతోంది. అదే విడ్డూరం.

11/24/2015 - 04:59

పై ఫోటోను చూసి సైకిల్ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అది స్కూటర్ కమ్ సైకిల్! పేరు మూక్స్ బైక్. ముద్దుగా, కాస్త బొద్దుగా ఉన్న ఈ మూక్స్ బైక్ ధర 999 డాలర్లు. ఇరుకు సందుల్లో స్పీడుగా వెళ్లేందుకు వీల్లేకపోతే సైకిల్‌కు మారిపోవచ్చు. అందుకోసం పెడల్స్ కూడా ఉన్నాయి. కాస్త దారి బాగుండి దూసుకుపోవాలనుకుంటే బ్యాటరీతో నడిచే స్కూటర్‌కు ఓ బటన్ నొక్కి మారిపోవచ్చు.

11/24/2015 - 04:58

కొంతమంది తలచిందే తడవుగా పనుల్లో.. విజేతలవుతుంటారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ దారి పట్టలేరు. అసలు సక్సెస్‌కి కొలమానం ఏమిటో సరిగ్గా నిర్వచించడమూ కష్టమే. తలచుకున్న పని, అనుకున్న గమ్యాన్ని చక్కగా చేరగలిగాననే భావమే నిజమైన విజయాన్ని కొలిచే విధానం. జీవితంలో మనం ఉన్న స్థానాన్ని బట్టి సక్సెస్‌ని కొలవలేరు.

11/24/2015 - 04:57

గతంలో ఉన్న ఉద్యోగాలు వేరు. నేటి పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లతో కూడుకున్న ఉద్యోగాలు వేరు. దాదాపు అన్ని ఆదునిక వృత్తులకూ ఈ విశే్లషణా సామర్థ్యం అత్యంత ముఖ్యం. అంటే వివేచన, విచక్షణతో కూడిన ప్రతిభ నేటి పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగానికీ ఎంతో అవసరమన్నమాట.

11/24/2015 - 04:56

పావులు కదుపుతున్న గూగుల్ * సెర్చ్ ఇంజన్‌లోనే ఇక యాప్స్ సమాచారం
గూగుల్ సెర్చ్ ఇంజన్!

11/24/2015 - 04:55

ఈ కాలపు యూత్‌ను ఎప్పుడైనా గమనించారా? చేతికి వాచ్ పెట్టుకునే చోట స్మార్ట్‌వాచ్ కనిపిస్తోంది! ఫిట్‌నెస్ ట్రాకర్‌తో సహా రకరకాలుగా ఉపయోగపడే స్మార్ట్‌వాచ్‌లకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ స్మార్ట్‌వాచ్‌ను రన్నింగ్ లేదా స్విమ్మింగ్ చేస్తూ చూసుకోవడం కాస్త ఇబ్బంది. ఎందుకంటే చేతిని పూర్తిగా తిప్పి ముఖానికి ఎదురుగా పెట్టుకుని చూడవలసి వస్తుంది.

06/05/2015 - 11:09

ఉత్తరాన హిమాలయాలు...దక్షిణాన హిందూ మహా సముద్రం... తూర్పున బంగాళాఖాతం...మరి పడమట? మరచిపోయారా?
మరేం ఫర్లేదు...గూగులమ్మ తల్లి ఉందిగా? అదేనండీ..గూగుల్ సెర్చ్! ఇట్టే చెప్పేస్తుంది.
**************
అమెరికా అధ్యక్షుడిగా జార్జి బుష్ జూనియర్ ఎనే్నళ్లు పనిచేశాడు డాడీ! అని మీ అబ్బాయి అడిగిన ప్రశ్నకు మీరు తెల్లమొహం వేశారు. అంతలోనే తేరుకుని... క్షణంలో చెబుతానని ధీమాగా హామీ ఇచ్చేశారు.

Pages