S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

12/01/2015 - 08:17

రాత్రి వేళల్లో రహదారులపై నడిచి వెళ్లేవారికి లేదా జాగింగ్ చేసేవారికి దారి కనపడకపోవడం ఒక సమస్య అయితే, వెనకనుంచి వచ్చే వాహనాలు ఎక్కడ ఢీకొడతాయోననేది మరో సమస్య. వీటిని అధిగమించేందుకు నైట్ రన్నర్ షూ లైట్స్ త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి. తేలికపాటి ఈ ఎల్‌ఇడి లైట్లను షూ లేసులకు తగిలించుకుంటే చాలు అవి వెలుగుతూ దారి చూపిస్తాయి. ఇవి వాటర్ రెసిస్టెంట్ కూడా.

12/01/2015 - 08:18

ఆల్ ఇన్ వన్ కెమెరా

12/01/2015 - 08:18

స్మార్ట్ ఫోన్ల రంగంలో ఊహించని మార్పులు?

12/01/2015 - 08:13

పరాజయాలకు కుంగిపోకండి..

12/01/2015 - 08:13

గత ఏడాది నోకియా 130 స్మార్ట్ఫోన్‌ను ప్రవేశపెట్టి
మంచి లాభాలే గడించిన మైక్రోసాఫ్ట్, తాజాగా నోకియా 230ను డిసెంబర్‌లో తీసుకురాబోతోంది. మధ్య తరగతి, దిగువ మధ్య

11/24/2015 - 05:01

హువావీ బ్యాటరీ కా కమాల్!

11/24/2015 - 05:00

జేబులో స్మార్ట్ఫోన్ ఉంటే, ప్రపంచం మీ వెంట ఉన్నట్టే. మీరు నడుస్తుంటే పల్స్ రేటు చెబుతుంది. పడుకుంటే అలారమ్ మోగించి నిద్ర లేపుతుంది. ఇక సమాచారం అందించడం గురించి సరేసరి. అయితే గుండె పనితీరును పసిగట్టే స్టెతస్కోప్‌కూ స్మార్ట్ ఫోనే ప్రత్యామ్నాయం కాబోతోంది. అదే విడ్డూరం.

11/24/2015 - 04:59

పై ఫోటోను చూసి సైకిల్ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అది స్కూటర్ కమ్ సైకిల్! పేరు మూక్స్ బైక్. ముద్దుగా, కాస్త బొద్దుగా ఉన్న ఈ మూక్స్ బైక్ ధర 999 డాలర్లు. ఇరుకు సందుల్లో స్పీడుగా వెళ్లేందుకు వీల్లేకపోతే సైకిల్‌కు మారిపోవచ్చు. అందుకోసం పెడల్స్ కూడా ఉన్నాయి. కాస్త దారి బాగుండి దూసుకుపోవాలనుకుంటే బ్యాటరీతో నడిచే స్కూటర్‌కు ఓ బటన్ నొక్కి మారిపోవచ్చు.

11/24/2015 - 04:58

కొంతమంది తలచిందే తడవుగా పనుల్లో.. విజేతలవుతుంటారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ దారి పట్టలేరు. అసలు సక్సెస్‌కి కొలమానం ఏమిటో సరిగ్గా నిర్వచించడమూ కష్టమే. తలచుకున్న పని, అనుకున్న గమ్యాన్ని చక్కగా చేరగలిగాననే భావమే నిజమైన విజయాన్ని కొలిచే విధానం. జీవితంలో మనం ఉన్న స్థానాన్ని బట్టి సక్సెస్‌ని కొలవలేరు.

11/24/2015 - 04:57

గతంలో ఉన్న ఉద్యోగాలు వేరు. నేటి పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లతో కూడుకున్న ఉద్యోగాలు వేరు. దాదాపు అన్ని ఆదునిక వృత్తులకూ ఈ విశే్లషణా సామర్థ్యం అత్యంత ముఖ్యం. అంటే వివేచన, విచక్షణతో కూడిన ప్రతిభ నేటి పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగానికీ ఎంతో అవసరమన్నమాట.

Pages