S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మండి! ఇది నిజం!!

12/12/2015 - 18:22

ఆస్ట్రేలియాలో హిందూ మహాసముద్రంలోని క్రిస్మస్ ఐలాండ్‌లో ఎర్ర పీతలు లక్షల కొద్దీ ఉన్నాయి. ఇవన్నీ ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని పీతలు అరుదుగా ఆరెంజ్, పర్పుల్ రంగుల్లో కూడా ఉంటాయి.

12/05/2015 - 18:02

ప్రతీ జైలు ప్రయోజనం, అందులోని ఖైదీలని సంస్కరించడమే. కానీ ప్రపంచంలో 99% జైళ్లు ఖైదీలకి ఈ ప్రయోజనాన్ని చేకూర్చడం లేదు. పైగా నేర ప్రవృత్తిగల వారు ఓ జైల్లో కలిసి జీవించడంతో, ఒకరికి మరొకరు నేరాల్లో ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు కూడా. ఫిలిప్పీన్స్‌లోని ప్యూర్టో ప్రినె్ససాకి సమీపంలోని ‘ఐవా హిగ్ ప్రిజన్ అండ్ పీనల్ రిఫాం’ ఖైదీలని సంస్కరించే విధంగా నిర్వహించబడుతోంది.

11/28/2015 - 16:36

అమెరికాలో జ్యూరీ సిస్టమ్ ఉంది. ఏదైనా క్రిమినల్ కేసులో పనె్నండుమంది జ్యూరీ సభ్యులు కేసు విచారణని గమనించి తీర్పు చెప్తారు. బ్రిటన్‌లో కూడా జ్యూరీ పద్ధతి ఉన్నా, బ్రిటిష్ పాలిత ఇండియాలో అది లేదు.

11/21/2015 - 22:16

ఆత్మహత్యలు అధికంగా సంభవించే దేశం గయానా. తర్వాతి స్థానాలు సౌత్ కొరియా, శ్రీలంకవి. దీన్లో జపాన్ స్థానం (17) ఇండియా (11) తర్వాతే. జపాన్ సంస్కృతిలోనే ఆత్మహత్య ఓ భాగంగా చాలాకాలంగా ఉంది. ఇది జపాన్ జాతీయ పెద్ద సమస్యల్లో ఒకటి. 2014లో సగటున రోజుకి 70 మంది జపనీస్ ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో మగవారే అధికం (71%). వీరి సగటు వయసు 20-44 మధ్య.

Pages