S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మండి! ఇది నిజం!!

12/10/2016 - 22:31

చాలామంది మరణించిన వారు తిరిగి రారని చెప్తారు. కొందరు మాత్రం తిరిగి వస్తారని చెప్తారు. అలాంటి వాళ్లల్లో ఎలిసన్, అతని భార్య కూడా ఉన్నారు. మరణించాక వేరే చోటికి, ఈ ప్రపంచానికి మధ్యగల ఛేదించలేని కంచెని ఎలిసన్ సంతానంలోని ఒకరు ఛేదించారు.

12/04/2016 - 04:48

ఈ ప్రపంచంలో వివరణ దొరకని చాలా విచిత్రాలు జరిగాయి. అలాంటి వాటిలో ఒకటి ఆకాశం నించి పడే వర్షం. ఐతే నీటి బిందువులు కాక రాళ్లు వర్షించడం విచిత్రం. ప్రపంచంలో అనేక కాలాల్లో, అనేక చోట్ల అంతుపట్టని రాళ్ల వర్షాలు కురిసాయి.

12/03/2016 - 21:42

జానీ తను మూడో సంవత్సరం వైద్య విద్యార్థినని సర్కస్‌లో ఎవరికీ చెప్పలేదు. తన కాలేజ్ ఫీజ్ కట్టటానికి అతను వేసవి సెలవుల్లో ఆ సర్కస్‌తోపాటు ప్రయాణించేవాడు. అతని తోటి విద్యార్థులకి కూడా ఇది తెలీదు. దాంతో తన పేరు స్థానంలో బుల్‌వాకర్ అనే పేరుతో ప్రచారం పొందాడు. అతనకి అప్పటి నించీ వైద్యుడిగా నొప్పి మీద ఆసక్తి కలిగింది.

11/19/2016 - 21:39

ప్రపంచంలో రోడ్ల మీద నివసించే బీదవారు కోట్లలో ఉన్నారు. రాత్రైతే తలదాచుకోడానికి వారు తగిన ప్రదేశాలని నిత్యం వెదుకుతూనే ఉండాలి. పార్క్‌లు, పేవ్‌మెంట్స్, అరుగులు లాంటివి వాతావరణం బావున్నప్పుడు ఫర్వాలేదు కాని, వర్షం, మంచు లాంటి ప్రతికూల వాతావరణంలో ఇంకాస్త సురక్షితమైన ప్రదేశాన్ని వెతుక్కోవాలి.

11/12/2016 - 19:50

ప్రపంచంలోని పది అనాగరిక ఆయుధాలలో ఒకటి బార్బ్‌డ్ వైర్. 150 ఏళ్ల క్రితం దీన్ని కనిపెట్టారు. ఇది స్వేచ్ఛని కోరే వారికి శత్రువు. ఇనుప తీగెల చుట్టూ ముల్లులా బయటికి పొడుచుకు వచ్చేలా అల్లిన కంచే బార్బ్‌డ్ వైర్ అంటే. దాని లక్ష్యం అడ్డగించి వెనక్కి పంపడం, ప్రవేశాన్ని, పారిపోవడాన్ని నిషేధించడం. గత నూట యాభై ఏళ్లుగా ఇది ఆవులని, ఇతర పెంపుడు జంతువులని బయటికి పోనివ్వకుండా కాపాడుతోంది.

11/05/2016 - 22:36

మనమంతా జ్ఞాపకశక్తిని కోరుకుంటాం. కాని దాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేయం. పైగా ఇష్టం లేనిది చేయనప్పుడు మర్చిపోయాం అని అబద్ధం ఆడతాం. విదేశాల్లో జ్ఞాపకశక్తిని మైండ్ స్పోర్ట్ (మెదడాట)గా తీసుకుని ఆడుతున్నారు. వరల్డ్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ గ్లోబల్ అనే సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకశక్తి మీద పోటీలని నిర్వహిస్తూంటుంది.

10/30/2016 - 04:56

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు పెట్టిన తొలి మానవుడు. ఇది సాధించే ముందు అక్కడికి వెళ్తే జరిగే పరిణామాలని అంచనా వేయడానికి అటు రష్యన్స్, ఇటు అమెరికన్స్ అనేక జంతువులని అంతరిక్షంలోకి పంపారు. అంతరిక్షంలోకి జంతువులని పంపిన మొదటి దేశం రష్యా.

10/22/2016 - 21:44

క్రితం వారం మరణించిన జీవిత భాగస్వాముల ప్రేమ, అనురాగాలతో చేసిన నివాళి గురించి చదివాం. ఇలాగే ఈ వారం మరణించిన వారి ఆత్మీయులు చేసిన నివాళి గురించి చదువుదాం.

10/16/2016 - 03:20

జీవిత భాగస్వామి మరణిస్తే భార్య లేదా భర్త ఒక్కొక్కరు ఒకో రకంగా స్పందిస్తారు. అవి సాధారణంగా మద్యం, పునర్వివాహం లాంటివి అయి ఉంటాయి. కాని కొందరు మరణించిన తమ జీవిత భాగస్వామి విషయంలో సృజనాత్మకతతో కూడిన ప్రేమతో స్పందించారు. అలాంటి వారిలో ఒకరు ఇంగ్లండ్‌లోని గ్లౌసెస్టర్‌షైర్ ప్రాంతంలోని విక్‌వార్‌కి చెందిన బెరెఫ్ట్ విన్‌స్టన్ హోలెస్ట్.

10/08/2016 - 21:40

1970లలో అమెరికా, వియత్నాం యుద్ధం ముగిసాక చాలామంది వియత్నమీస్ శిశువులు అనాథలు అయ్యారు. దాంతో అమెరికా మానవతా దృక్పథంతో చాలామంది అనాథ పిల్లల్ని వియత్నాం నించి అమెరికాకి తీసుకువచ్చింది. అలా మొత్తం 2500 మందికి పైగా పిల్లలు అమెరికాలోని శాన్‌ఫ్రేన్సిస్కో సియాటిల్‌లకి చేరారు. ఈ తరలింపుకి ఆపరేషన్ బేబీ లిఫ్ట్ అనే పేరు పెట్టారు.

Pages