S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మండి! ఇది నిజం!!

07/24/2016 - 06:40

‘చచ్చి నీ కడుపున పుడతాను’ అని కృతజ్ఞతగా చెప్పడం హిందువులకి రివాజు. కాని క్రిస్టియన్స్ పునర్జన్మని నమ్మరు. ఐనా అరుదుగా గత జన్మ గుర్తొచ్చిన అనేక ఉదంతాలు క్రిస్టియన్ దేశాల్లో వెలుగులోకి వస్తూంటాయి.

07/17/2016 - 00:26

ఏభై ఏళ్ల పళ్ల డాక్టర్ అలెగ్జాండర్ పిలివట్రిక్ తన వృత్తిలో చాలా సంపాదించాడు. ఇతను చెక్ రిపబ్లిక్‌లో టిప్లైస్ అనే ఊళ్లో పేరు పొందిన డెంటిస్ట్. ఐతే ఇతను సెర్బియా పౌరుడు. చెక్‌లో కాని, సెర్బియాలో కాని చట్టరీత్యా ఉండలేక పదిహేనేళ్లపాటు చెక్ రిపబ్లిక్‌లోని కృస్నాగోపా అనే అడవిలో దాక్కుని ఒంటరిగా గడిపాడు!

07/10/2016 - 04:16

ఆఫీస్‌కి కాని, స్కూల్‌కి కాని సాధారణంగా మనం ఆటో, బస్, లోకల్ రైలు, సైకిల్ లేదా కార్లో వెళ్తాం. లేదా నడిచి. ఇవి తప్ప వేరే ప్రయాణ సాధనాలని ఉపయోగించం. గుర్రపు బళ్లు, సైకిల్ రిక్షాలు ఏనాడో మాయం అయిపోయాయి. కాని వివిధ దేశాల్లోని కొందరు నిత్యం వింత ప్రయాం సాధనాలని వినియోగిస్తున్నారు.

07/02/2016 - 23:55

1996లోని జీవితానికి, 2016లోని జీవితానికి ఎంతో తేడా ఉంది. 1996లో సెల్‌ఫోన్స్ అందరికీ అందుబాటులో లేవు. ఇంటర్నెట్, యాప్స్, ఫేస్‌బుక్ లాంటివి ఎరగం. ఈ 20 ఏళ్లల్లో ఎన్నో మార్పులు సంభవించాయి. డ్రెస్‌డెన్‌లోని ఓ జర్మన్ యూనివర్సిటీ వారు మరో పదేళ్లల్లో, అంటే 2025కల్లా ప్రజాజీవనంలో వచ్చే అనేక మార్పులని కనుగొన్నారు.

06/26/2016 - 02:18

కెనడాలోని విన్నీపెగ్‌లో జన్మించిన ఇద్రిస్ గాల్షియా హాల్ ప్రపంచాన్ని కారులో చుట్టిన మొట్టమొదటి మహిళ. పడవలో జన్మించిన ఈమెకి చిన్నప్పటి నించే సాహసాలంటే ఇష్టం.

06/19/2016 - 00:07

మిషెల్ ఫిల్‌పాట్ ఓ ప్రత్యేక వ్యక్తి. ఇంగ్లండ్‌లోని స్పాల్డింగ్ అనే ఊళ్లో నివసించే ఈమెని ఈ రోజు కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరంటే, బిల్ క్లింటన్ అని చెప్తుంది. ప్రతీ ఉదయం ఆమె భర్త తమకి పెళ్లైందన్న రుజువుగా ఆమెకి తమ పెళ్లి ఫొటోని చూపించి నమ్మించాల్సి ఉంటుంది. ఇందుకు కారణం 1994 దాకా ఆమెకి జీవితంలో జరిగిందంతా గుర్తుంది. ఆ తర్వాత జరిగింది ఏమీ గుర్తులేదు.

06/12/2016 - 01:13

జపాన్‌లో కొన్ని వందల ఏళ్ల క్రితం సమురాయ్‌లు, అంటే యుద్ధ వీరులు ఉండేవారు. వారి ప్రవర్తన ఎంతో క్రూరంగా ఉండేది. వారి క్రూరత్వంలోని కొన్ని పార్శ్వాలు ఇవి.

06/05/2016 - 02:09

తమ తండ్రి, తాతల గురించి చాలామందికి తెలుసు. ముత్తాతల గురించి కొందరికే తెలుసు. అంతకు ముందు తరాల్లోని వారి పేర్లేమిటి? వాళ్లు ఏం చేసేవారు? ఇతర వివరాలు తెలుసుకోవాలని ఉన్నా నేడు అది తెలుసుకోవడం ఎవరికీ సాధ్యంకాదు. కాని ఇటలీలో ఫ్లోరెన్స్ సమీపంలోని టస్కనీ అనే ఊరికి చెందిన కోర్సినీ కుటుంబ సభ్యులకి మాత్రం తమ పూర్వీకుల గురించి క్షుణ్ణంగా తెలుసు.

05/29/2016 - 20:31

కాళ్లు లేనివారు బీదవాళ్లైతే ఊత కర్రల సాయంతో నడుస్తారు. ధనవంతులైతే వీల్ చైర్‌ని వాడతారు. లయన్స్ క్లబ్స్ లాంటి సంస్థలు బీదలకి వీల్ చైర్స్‌ని విరాళంగా కూడా ఇస్తూంటాయి. సాధారణంగా కాళ్లు లేని వాళ్లు చక్రాల కుర్చీని ఇంట్లో తిరగటానికే ఉపయోగిస్తూంటారు. కాని చైనాలోని బీజింగ్‌కి చెందిన క్వాన్ పెంగ్ అనే కుంటి వ్యక్తి చక్రాల కుర్చీని ఇంట్లోనే కాక ఇంటి బయట దీర్ఘ ప్రయాణానికి కూడా ఉపయోగిస్తున్నాడు!

05/21/2016 - 23:16

ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. ఓ ప్రదేశంలోని జీవరాశి సమసిపోకుండా, అలాగే విపరీతంగా పెరిగిపోకుండా ప్రకృతి సమస్త జీవరాశిని సమానంగా కాపాడుతూంటుంది. ఏ ప్రదేశంలోనైనా సరే ప్రతీ జీవరాశి సంఖ్య మించకుండా, తరగకుండా ఉండే ఏర్పాటు అద్భుతం అని కొన్ని సందర్భాల్లో మనకి అర్థం అవుతుంది. చరిత్రలో అలాంటి సందర్భాలు అనేకం వచ్చాయి.

Pages