S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

11/25/2017 - 16:52

ఈమధ్య సినిమా స్టార్స్.. కేవలం నటనమీదే కాకుండా అటు వ్యాపార రంగాల్లో రాణించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తారలు ఈ రంగంలో దూసుకుపోతున్నారు. వేరే ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూనే తమ సొంత బ్రాండ్స్‌ని ప్రచారం చేసుకుంటూ మంచి మార్కెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సల్మాన్‌ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే దుస్తుల కంపెనీ మొదలుపెట్టాడు.

11/25/2017 - 16:50

అవును.. ఇది నిజం. ఊహించని షాక్! అయినా ఇది పక్కా నిజం. దశాబ్దకాలంలో తనదైన అందచందాలతో కుర్రకారుకు కంటిపై కునుకు లేకుండా చేసిన నమిత పెళ్లిచేసుకుబోతోంది. ఈ ప్రకటన తానే స్వయంగా చేయడం విశేషం. తన చిరకాల స్నేహితుడు వీరాని పెళ్లాడబోతున్నానని చెప్పింది. ఈ మేరకు తన అభిమానులకు సమాచారం అందిస్తూ ఓ వీడియోను కూడా రూపొందించింది.

11/25/2017 - 16:48

బాలీవుడ్ హాట్ భామ కత్రీనా కైఫ్ గ్లామర్ రోజురోజుకు పెరుగుతుంది. అసలే అందాల భామ, పైగా హాట్ లుక్స్ కోసం జిమ్‌లో కుస్తీలు పడుతోంది. ప్రస్తుతం సినిమాలు తగ్గిపోవడంతో మళ్లీ తన క్రేజ్ పెంచుకునేందుకు గట్టిగానే కసరత్తులు మొదలుపెట్టింది. గత కొంతకాలంగా రణబీర్‌తో ప్రేమయాణం సాగించిన ఈ అమ్మడు అతనికి బ్రేక్‌అప్ చెప్పేసింది.

11/25/2017 - 16:47

బుల్లితెరపై ప్రస్తుతం తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ రష్మీ. తన గ్లామర్ డ్రెస్సులతో బుల్లితెరపైనే హాట్ హాట్‌గా కనిపించే ఈ బ్యూటీ ఈమధ్య సినిమాల్లో కూడా బాగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్మీ గ్లామర్ పాత్రలను చేయడానికి తనకు అభ్యంతరం ఏమీ లేదని ఇదివరకే చాలాసార్లు చెప్పింది.

11/18/2017 - 18:58

‘బ్రిట్నీ స్పియర్స్ బెండు తీసినట్టుగా ఉందిరో.. ఈ క్యాడ్‌బరీ..’ అంటూ ‘జల్సా’ చిత్రంలో పవన్ సాంగేసుకున్నాడు. ఇదిగో ఇక్కడున్న టాప్ మోడల్ కమ్ హీరోయిన్ బ్రిట్నీ స్పియర్‌నే తలదనే్న లుక్‌లో కనిపిస్తోంది. అది కూడా ఫేమస్ వింటెజ్ లుక్‌లో.. సదరు హీరోయిన్ అందచందాలు మతి చెదరగొడుతున్నాయి. హాలీవుడ్ టు బాలీవుడ్..

11/18/2017 - 18:56

కథానాయిక ఆండ్రియా ‘లిప్‌లాక్’లపై బాగానే ఆసక్తి కనబరుస్తున్నట్లుంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రాల్లో ఇలాంటివి వుంటే వెంటనే ఓకే కూడా చెప్పేస్తోందిట! ఈ అమ్మడు గతంలో లిప్‌లాక్‌ల హీరో కమల్‌హాసన్‌తో ఓ చిత్రంలో నటించింది. అందులో ఆండ్రియా ఆ క్రేజీ స్టార్‌తోనే లిప్‌లాక్ చేసేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అధర మధురం అంటే ఏంటో ఆండ్రియాకు బాగానే తెలుసు అని ఆమె సన్నిహితులు వాపోతున్నారు.

11/18/2017 - 18:54

మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్ జంటగా అజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. ఈ సందర్భంగా హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ చెప్పిన విశేషాలు. ఇది రెండు ఫ్రేమ్స్‌లో జరిగే సినిమా. ఒక ఫ్రేమ్ 1990 ఎల్‌టిటిఈ నేత ప్రభాకరన్ కోణంలో వుంటే ఇంకొకటి ప్రస్తుతంలో వుంటుంది. నేను ప్రస్తుతంలో జర్నలిస్టుగా కనిపిస్తాను. కథ చాలా సీరియస్‌గా వుంటుంది. పాటలు, కామెడీ లాంటివి అస్సలు ఉండవు.

11/18/2017 - 18:52

బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే వుంది. అలాంటి సినిమాలు అటు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకోవడంతో ఆ తరహా సినిమాలు తీయడానికి దర్శక నిర్మతలు క్యూ కడుతున్నారు. తాజాగా మరో బయోపిక్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఒంటికాలితో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అరుణిమ సిన్హా జీవిత కథను తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి.

11/11/2017 - 18:13

అనుష్క తాజా చిత్రం ‘్భగమతి’ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జి.అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా అనుష్క కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన మరేదీ ఇంతవరకు రాలేదు. అయితే ‘సాహు’ చిత్రంలో ఆమె నటించాల్సి వుండగా శ్రద్దాకపూర్ తెరపైకి వచ్చింది. దీంతో అనుష్క తాజా చిత్రం ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

11/11/2017 - 18:12

గ్లామర్ భామగా దశాబ్ద కాలంగా దక్షిణాది ప్రేక్షకులను అంద చందాలతో ఆకట్టుకుంటున్న శ్రీయ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పెళ్లి వయసు దాటిపోతున్నా కూడా ఆమె దృష్టి ఇంకా సినిమాలపైనే వుంది. మళ్లీ గ్లామర్ పాత్రల్లో రెచ్చిపోయే ప్రయత్నం కూడా చేస్తోంది. తాజాగా అమ్మడు బికినీలో దర్శనమిచ్చి షాకిచ్చింది. చూసిన జనాలకు నిద్రపట్టకుండా చేస్తోందట.

Pages