S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

12/26/2015 - 23:45

అందం..అభినయం... కావాలనుకుంటే లిప్‌లాక్..ఇలా దేనికైనా రెడీ అనే అందమైన భామల్లో రెజీనా ఎంతో ముందుంటుంది. అయినా అలా అన్నింటికీ ఓకే అన్నా ఈ సుందరాంగికి కాలమే కలిసిరావడం లేదు. టాలీవుడ్‌కి రకుల్ ప్రీత్‌సింగ్‌తో పాటు అటు ఇటుగా పరిచయమైన రెజీనాకు అన్నీ వున్నా, అదృష్టం మాత్రం ఎందుకనో తలుపుతట్టడం లేదని ఆమె సన్నిహితులు చెప్పుకుంటున్నారు.

12/19/2015 - 18:22

తెలుగులో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రం తర్వాత అందాలభామ అంజలి కెరీర్ బిజీ బిజీగా మారింది. వెండితెరపై వరుస ఆఫర్లతో చెలరేగిపోతోంది. అంజలి ప్రస్తుతం బాలయ్య సరసన ‘డిక్టేటర్’లో అందాల కనువిందు చేస్తుండగా, మరో చిత్రం ‘సరైనోడు’లోనూ ఓ ప్రత్యేక పాటలో అలరించనుందట. ‘శంకరాభరణం’లో ఓ ప్రత్యేక పాత్రలో మెరిసిన అంజలి ‘సరదా’ చిత్రంలో మంచు విష్ణు సరసన కీలకపాత్రను పోషించే కథానాయికగా ఎంపికైంది.

12/12/2015 - 18:17

ఒక్క సినిమా హిట్టయితే చాలు ఆ అమ్మాయికి అదృష్టపు పుట్టుమచ్చ ఉందని పరిశ్రమలో పేరు పాకిపోతుంది. అలా తొలి సినిమా ‘ప్రేమమ్’ చిత్రంతో హిట్ కథానాయికగా నిలిచిన అనుపమా పరమేశ్వరన్‌కు ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు బాగా వస్తున్నాయి. తెలుగులో ప్రేమమ్ చిత్రాన్ని ‘ఆ..ఆ’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉంటే మొదటి హీరోయిన్ సమంత. సమంత అయితే ఓకే.

12/05/2015 - 17:58

పుకార్లకు పుట్టినిల్లు సినిమా పరిశ్రమ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘నామీద అటువంటి పుకార్లు ఎన్ని వచ్చినా నేనేం పట్టించుకోను’ అంటూ గతంలో చెప్పిన ఇల్లీ బేబీ ఇప్పుడు ఆ పుకార్లు విని ధూంధాం చేస్తోంది. తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు హిందీలోకి వెళ్లిపోయిన ఈ అమ్మడు ‘బర్ఫీ’ చిత్రంతో మాత్రమే హిట్‌ను పట్టగలిగింది. అన్ని భాషల్లో హిట్ చిత్రాలను ఇచ్చే హీరోయిన్లు అరుదుగా ఉంటారు కదా.

11/28/2015 - 16:29

తారల జీవితాల్లో జరిగే ప్రతీ సంఘటన పెద్ద వార్తగా సంచలనం సృష్టించడం మామూలుగా జరిగే విషయయే. అయితే అదే కథానాయికల విషయంలో అయితే మరీ ప్రధానవార్తయిపోతుంది. సరిగ్గా ఇలాంటి సంచలన కబురొకటి చిత్రసీమలో కోడైకూస్తోంది. అదే అందాలతార నిత్యామీనన్ విషయంలో. కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ ఎస్.ఎస్.రాజవౌళి ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే.

11/21/2015 - 22:40

అనేక సమస్యలలో ఇరుక్కొని ఆత్మస్థయర్యంతో బయటపడిన శ్వేతాబసుప్రసాద్‌కు పరిశ్రమలో అందరూ వెన్నుదన్నుగా నిలిచి అవకాశాలు ఇస్తామన్నారు. కానీ సరైన అవకాశం ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. తాజాగా ఓ వీడియో పాటలో శ్వేతాబసు నటించి హల్‌చల్ చేస్తోంది. ఖవ్వాలి గాయనిగా నటించిన ఈ పాట ప్రస్తుతం టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.

Pages