S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వృశ్చిక నారి

తేళ్లంటే కొందరికి భయం... మరికొందరికి అసహ్యం. కానీ ఈ వృశ్ఛిక నారికి అవంటే ఇష్టం. అత్యంత విషపూరితమైన తేళ్లను ఇలా ముఖంపైన, నోటిలోను వాటికి కావలసినంత సేపు తిరగనిచ్చి గిన్నిస్ రికార్డు కొట్టేసిన ఘనత ఈమెది. థాయ్‌లాండ్‌లోని పట్టాయా నగరంలోని ప్రఖ్యాత రిప్లే బిలీవ్ ఇట్ ఆర్ నాట్ సంస్థ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కంచన కేట్‌కవ్ ఇప్పటికే రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకుంది. ఓ గాజు గదిలో 5వేల తేళ్లతో 33 రోజులు కలసి ఉండి ఓ రికార్డు సొంతం చేసుకుంటే నోటిలోను, ముఖంపైన తేళ్లను ఎక్కువ సమయం తిరగనిచ్చి మరో రికార్డును ఆమె సొంతం చేసుకుంది. ఇప్పుడు చెప్పండి ఆమెను వృశ్ఛికనారి అందామా! వద్దా?

- భారతి