S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 635

ఆధారాలు
*
అడ్డం
*
1.ఈ ఉత్సవంలో ఒక రంభో ఏమో ఉంది (5)
4.ఈ మద్యం అంటే ‘వారు’
ముందు తయారు! (3)
6.‘సౌ రుపయే’లో అందం (2)
7.బోయవాడు (3)
10.ఆకలి తిరుగుబాటు (2)
11.గ్రాంథిక భాషలో పూర్వము (2)
12.ఇది నాలుగందాల చేటని పెద్దల మాట (2)
15.చిన్న పడవ (2)
16.తీగ (2)
19.హితవైనది. ముఖ్యంగా జ్వరపడి
లేచిన వాళ్లకి (2)
21.మంచము. రామాయణం రాసిన పాప
రాజుగారి ఇంటి పేరు గుర్తొస్తుంది (3)
23.బెత్తం (2)
25.తొట్రుపాటు (3)
26.మనసుకు బాధ (5)
*
నిలువు
*
2.్భజించువాడు (2)
3.పాకశాల (3)
4.గుర్రము (4)
5.వెనుదిరిగిన ఇల్లాలు (3)
7.బిచ్చగాడు (4)
8.కేశహీనమైన శిరస్సు, తలక్రిందులుగా (2)
9.నయాగరా జలపాతానికి ఒకవైపు
అమెరికా, రెండోవైపు? (3)
13.చివరి (4)
14.కొద్ది ఏళ్ల క్రితం హత్యకు గురైన
అమెరికా అధ్యక్షుడు (3)
17.ఇది చాలా చల్లదనం కలిగిస్తుంది.
అంతా వట్టిదే అనుకుంటే మీ ఇష్టం (4)
18.బరువు (2)
20.దస్ఖత్తు (3)
22.మిగిలిన. శపించిన (3)
24.కోపిస్తా, శపిస్తా అంటుంటే, నీకు
‘డ్రై ఫ్రూట్’ కావాలా? (2)