S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (ఆగస్టు 13 నుండి 19 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
అనుకోని అతిథులు, పెద్దలు మిమ్మల్ని కలుస్తారు. ధన బలం ఉంది. భూ లాభం, వాహన సౌఖ్యం. ఇతరుల అవధుల నుండి బయటపడతారు. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. ఉత్సాహం మీకు అనుకూలిస్తుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. స్ర్తిల సాయంతో వాయిదా పనులు నేర్పుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, విద్య, వైద్య, ఉద్యోగ రంగాలు పోటీని ఎదుర్కొనవలసి వస్తుంది. అవకాశాలను వినియోగించుకోండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ధన సౌఖ్యం, వాహన మార్పు, సుఖం ఉంది. ఖర్చులుంటాయి. అన్నింటా నియంత్రణ మేలు. శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘ కార్యాల్లో గుర్తింపు లభిస్తుంది. అనవసర విషయాలలో తలదూర్చకండి. జీవిత భాగస్వామి సలహా మేలు. ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ సలహాలతో ఇతరులు పనులు పూర్తి చేసుకుంటారు. అన్నింటా నెమ్మదితనం మంచిది. ఆటంకాలను నిరాటంకంగా ఎదుర్కొంటారు. ఇతరుల సాయం మరువలేనిది. గుర్తింపు లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థికంగా సంయమనం మేలు. అనుకూలంగా ప్రణాళికలను వేసుకోండి. సంతోషమైన కాలం. విలువైనవి అందుకొంటారు. ఖరీదు చేస్తారు. ఆహార నియమాదులు పాటించాలి. వృత్తి, వ్యాపార, వ్యవహారాలు మీరే పర్యవేక్షించుకోండి. మనోబలం మీకు ఉపకరిస్తుంది. స్పెక్యులేషన్ మిశ్రమం. కొన్ని పనులు మధ్యలో ఆపేట్టున్నారు. అప్పులు సర్దుబాటు అవుతాయి. నగదు, ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణాలు లాభిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
ఇరకాటంలో పడకుండా, ఆరాటపడకుండా లక్ష్య సాధనలతో ముందుకెళ్లండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ లక్ష్యాలు నెరవేరుతాయి. సమిష్టిగా చేసే కార్యాలు మేలు చేకూరుస్తాయి. ఆర్థిక విషయాలు ఆలోచింపజేస్తాయి. శత్రుభావాలు తగ్గించుకోవాలి. స్ర్తిలు నిర్వహించే వ్యాపారాలు జయప్రదం. పెద్దల రాక మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. స్పెక్యులేషన్ స్వల్ప లాభం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
అన్నింటా విజయం. ఆర్థిక పుష్టి. ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. అందర్నీ తేలికగా నమ్మకండి. చేపట్టే వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. హద్దులు దాటి వెళ్లకండి. ప్రయాణాలందు జాగ్రత్త. ఆరోగ్య విషయాలలో నియమాలు పాటించాలి. దంపతులు వదంతులను నమ్మకండి. కొన్ని పనులు మధ్యలో ఆపేట్టున్నారు. అప్పులు సర్దుబాటు అవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
కీర్తి మన్ననలు అందుకుంటారు. పైకం అలస్యంగా అందుతుంది. ఓపిక, నేర్పు మంచిది. ముఖ్యమైన కుటుంబ విషయాలు సంప్రదింపులతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, న్యాయ, విద్య, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఫలప్రదమవుతాయి. అనుకోకుండా మీ పనులు నిబద్ధతతో పూర్తవుతాయి. శుభవార్తతో ఆనందం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
స్వయంకృషితో పనులు పూర్తి చేస్తారు. గుర్తింపును పొందుతారు. అదృష్ట యోగం. అనుకున్నవి పూర్తవుతాయి. పనులు పూర్తికై శ్రమించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపార, వ్యవహారాదులు జయప్రదం. ఉద్యోగ రంగంలో మార్పులున్నాయి. స్ర్తిల సాయం మరువలేనిది. ఇష్టపడి పట్టుదలతో ఏ పనినైనా చేయండి. స్పెక్యులేషన్ అనుకోని లాభాలను అందిస్తుంది. అన్నింటా నెమ్మదితనం మంచిది. ఆటంకాలను నిరాటంకంగా ఎదుర్కొంటారు. ఇతరుల సాయం మరువలేనిది. గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక ఉన్నతి. అంతా గజిబిజిగా గోచరించే అవకాశాలున్నాయి. మాట పట్టింపులు ఇబ్బందిని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఇతర వ్యవహారాలు ఫలప్రదం. ఉద్యోగార్థులకు సదవకాశం. అనుకోని ప్రయాణాలుంటాయి. శుభకార్యాలు కలసి వస్తాయి. మీ సలహాలతో ఇతరులు పనులు పూర్తి చేసుకుంటారు. కొన్ని పనులు మధ్యలో ఆపేట్టున్నారు. అప్పులు సర్దుబాటు అవుతాయి. నగదు, ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణాలు లాభిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
ఊహకందని విధంగా వాతావరణం ఉంటుంది. సమస్యలున్నా మీరు ఆలోచనతో పూర్తి చేసుకుంటారు. పెద్దల సాయం అందుతుంది. నిరుద్యోగులకు, విద్యార్థులకు మంచి సమయం. చిరుద్యోగులకు ఆర్థిక లాభం. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభం. అన్నింటా నెమ్మదితనం మంచిది. ఆటంకాలను నిరాటంకంగా ఎదుర్కొంటారు. ఇతరుల సాయం మరువలేనిది. గుర్తింపు లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
ఆర్థిక లావాదేవీలు లక్ష్యాలను చేరాలంటే ఖర్చు నియంత్రణ మంచిది. కొత్త పనులు చేపడతారు. శ్రమకు గురికావలసి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలు మిశ్రమ ఫలితాలను అందిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. అప్పులు చేయవలసి వస్తుంది. స్ర్తిలు సమయానికి సాయపడతారు. పెట్టుబడితోనే రాబడి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
ఆలోచనలకు అనుగుణంగా పైకాన్ని ఖర్చు చేయాలి. మీ పనులు బాధ్యతాయుతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం. అనుకోని ధనప్రాప్తి. వాహన సౌఖ్యం. వృత్తి, వ్యాపారాలు విస్తరణ. ఉద్యోగ రంగంలో సమస్యలను తగ్గించుకోండి. సమయానుకూలంగా అవకాశాలను ఉపయోగించుకుంటారు. పెట్టుబడి రాబడికి అనుకూలంగా ప్రయత్నాలు సాగించండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
శుభకార్యాలకు అనుకూలం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నవి పూర్తవుతాయి. పొదుపు అదుపు తప్పేట్టుంది. అదనపు ఆదాయానికై అనే్వషణ చేయాల్సి ఉంటుంది. విలువైనవి అందుకుంటారు. ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. రియల్ ఎస్టేట్ ఆస్తి విలువ పెరుగుతుంది. నగదు, ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణాలు లాభిస్తాయి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855