S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మేనికి మెరుపు

కళాప్రపంచం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సృజనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గుండుసూది నుంచి మొబైల్ ఫోన్ వరకు, జంతువుల నుంచి గ్రహాల వరకు దేనినైనా స్ఫూర్తిగా తీసుకుని, రంగులద్దుకుని, వాటిలా అలంకరణ చేసుకుని తమదైన శైలిలో పోటీకి వస్తున్నారు పలువురు కళాకారులు. ఆస్ట్రియాలోని క్లంగెన్‌ఫర్ట్‌లో జరుగుతున్న ‘వరల్డ్ బాడీ పెయిటింగ్ ఫెస్టివల్’ అందుకు ఉదాహరణ. 40 దేశాల నుంచి వచ్చిన మోడల్స్, కళాకారులు విభిన్నమైన, వినూతనమైన వేషధారణలతో ఈ పోటీకి హాజరయ్యారు. ఆ పోటీకి హాజరైనవారిలో కొందరు ఇలా కనిపించారు. ప్రొస్తటిక్, లేటెక్స్, పాయింట్ బ్రష్‌లు, పత్తి, మేలిమి వస్త్రాలను ఉపయోగించి వారు ఇలా తయారవుతున్నారు.

- భారతి