S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వరాహం నవ్వింది!

జంతువులు నవ్వడమేమిటి అని ఆశ్చర్యపోవద్దు. మనిషి నవ్వినట్టు కాకపోయినా నవ్వుమొహంతో కనిపించిన ఓ వరాహం ఇంటర్నెట్‌లో హడావిడికి కారణమైంది. ఆ మధ్య చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో వరదలు ముంచెత్తాయి. వరదనీటిలో ఓ వరాహం చిక్కుకుపోయింది. నీటిలో కొట్టుకుపోతున్న ఆ వరాహాన్ని పోలీసులు రక్షించి బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆ వరాహం ముఖం నవ్వుతున్నట్లు ఉండటంతో ఆ దృశ్యం వైరల్ అయ్యింది. చైనాలో ప్రఖ్యాత వెబ్‌సైట్ వీబోలో ఆ దృశ్య ప్రసారమైన వెంటనే ఇక హడావిడి మొదలైంది. పోలీసు వలంటీర్లు రక్షించి తీసుకువస్తున్న ఆ వరాహం ఫొటో చూస్తే మీరు కూడా అంటారు.. వరాహం నవ్వుతోందని...

- భారతి