S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనోగతం

ముళ్లూ రాళ్లున్న
బతుకు బాటలో
నడక సాగని నేను
స్నేహ హస్తాన్ని
అందుకోలేక పోయా!

కష్టాల కడలి ఈది
బాధ్యతల
కావడి కుండలను నేటికీ
మోస్తూనే వున్నా..?!

పసితనపు చాయల గుర్తులు
కాలక్రమంలో
మాసిపోయాయె తప్ప
తీయని అనుభూతుల
ముద్రలు ఏలనో కనరావు.

-అనుముల వి.వి.ప్రసాద్ శర్మ9010604184