S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 651

ఆధారాలు
*
అడ్డం
*
1.‘వి’ అనే ఇంటి పేరుగల నేత సాక్షాత్తూ
దేవుడే! (5)
5.ఆదిశంకరుల జన్మస్థానం (3)
6.యుద్ధ్భూమి (5)
8.రష్యాలోని పెక్కు నాణాల్లో ఇదొకటి! (3)
10.నున్నదనము, స్నిగ్ధత (3)
13.వరదొస్తే లోతట్టు ప్రాంతాలు దీనికి
గురవుతాయి (2)
14.సబ్బు రుద్దితే వచ్చేది (3)
15.ఒక క్షుద్ర విద్య, ప్రయోగము (3)
16.‘సంతమాగులూరు’ నడి మధ్యలో చూస్తే
యిలా ఉంటుంది (2)
17.వ్రాయబడినది (3)
19.వెనె్నల (3)
21.వాయువు (5)
23.‘కంటిలోని.., కాలి ముల్లు’ బాగా
యిబ్బంది పెడతాయట! (3)
24.బలము గలవాడు (5)
*
నిలువు
*
1.పోలీసులు నేరం జరిగినప్పుడు చేసేది (4)
2.‘వ్యవహారం’ అనడానికి వ్యవహార
రూపం (3)
3.వైద్య విద్యార్థిని ఆంగ్లంలో సంగ్రహం
ఇలా అంటారు (3)
4.వైద్యుడు (3)
7.పూర్వము (3)
9.వృద్ధి చెందుట (4)
11.జవ్వాదిలాగే ఓ సువాసన ద్రవ్యం (3)
12.తగినది (4)
13.ఇంటి ముందు భాగము లేదా
మధ్యభాగము (3)
16.ఏనుగు (3)
18.పూర్వకాలపు కబడ్డీ (4)
19.నైపుణ్యం (3)
20.రోజు (3)
22.గుర్రం (3)
*