S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్లీ హాట్ హాట్‌గా..!

బాలీవుడ్‌లో తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కరీనాకపూర్, పెళ్లిచేసుకున్న తరువాత సినిమాలకు దూరంగా వుండి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కరీనా ముందుగా ఫొటో షూట్స్‌తో ఎక్కువగా అందరినీ ఆకట్టుకుంటోంది. కొన్ని ప్రముఖ యాడ్స్ కూడా చేస్తోంది. అయితే కరీనా కనిపించిన ప్రతిసారీ చాలా కొత్తగా కనిపిస్తోంది. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఓ ఫొటో షూట్ కూడా ప్రస్తుతం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. బజార్ బ్రైడ్ మ్యాగజైన్‌కోసం ఇచ్చిన ఒక హాట్ స్టిల్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. కరీనా ఇంతకుముందు చాలా సార్లు హాట్‌గా కనిపించినా కూడా ఎప్పుడూ ఇంత గ్లామర్‌గా కనిపించలేదు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కరీనా హిందీలో ‘వీరే ది వెడ్డింగ్’ అనే సినిమాలో నటిస్తోంది.