S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇది హోటల్!

చైనాలోని లాంగ్‌ఫంగ్ అనే చిన్న నగరంలోని హోటల్ ఇది. హెబీ ప్రావిన్స్‌లో ఇది ఉంది. 41.6 మీటర్ల ఎత్తున ఉన్న ఈ మూడు విగ్రహాల రూపంలో హోటల్ భవనాన్ని నిర్మించారు. ఈ మూడు విగ్రహాలు ముగ్గురు దేవతలవి. ఫు- అదృష్ట దేవత, లు-వైభవ దేవత, షు-దీర్ఘాయువు ఇచ్చే దేవతకు గుర్తు. పది అంతస్థుల ఎత్తులో ఈ విగ్రహాల రూపంలో హోటల్ ఉంటుంది. అనేక ప్రత్యేకతల రీత్యా ఈ హోటల్‌కు గిన్నిస్‌లో చోటు దక్కింది. ప్రపంచంలోని విస్తుగొలిపే హోటళ్లలో ఇది ఒకటి. ఇంతకీ ఈ హోటల్ పేరు తెలుసా! తియాంజి. చైనీస్ భాషలో ‘పర్వతం’ అని అర్థం.