S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సో..స్వీటీ!

బాలీవుడ్ నటీమణులు తరుచుగా వివాదాల్లో కూరుకుంటుంటారు. అలా ఉండడం వల్ల క్రేజ్ పెరుగుతుందని వారి ఆశ. కానీ, అలాంటి వివాదాల జోలికి వెళ్లని ఏకైక బ్యూటీ సోనాక్షి. ఒక వేళ తనపై అలాంటి వేమైనా వస్తే ఏ మాత్రం పట్టించుకోదు. సిల్లీగా తీసుకుంటుంది. ఈ విషయం గురించి ఆమెని కదిలిస్తే-‘అవును. నాకు అలాంటి క్రేజ్ అక్కర్లేదు. నా పాత్రలు.. నా చిత్రాలు నావి. నేను పోషించే క్యారెక్టర్ గురించి తప్ప మరేం ఆలోచించను. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో నా గురించి ఎక్కడా.. ఎలాంటి వివాదాలు రాలేదు. రావుకూడా’’అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్..సోనాక్షి! సో..స్వీటీ!!