S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిన్నజీవులు.. గొప్ప రక్షణ

ఈ విశ్వంలో అనేక జీవుల భవితవ్యాన్ని, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుతున్నవి ఇతి చిన్నవైన ‘క్రిల్’ చేపలు. ఇవి రొయ్యల్లా కనిపిస్తాయి. కేవలం రెండున్నర అంగుళాల పొడవు మాత్రమే ఉండే వీటిపై ఎన్నో రకాల జీవులు ఆధారపడి ఉన్నాయి. సూర్యరశ్మి, ఐస్, మొక్కల ఆధారంగా బతికే ఇవి ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. భారీ బ్లూవేల్ తిమింగలాల నుంచి షార్క్‌ల వరకు వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఇవి లేకపోతే జీవరాశి, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటాయి. క్యూబిక్ మీటర్ విస్తీర్ణంలో పదివేల క్రిల్స్ ఉంటాయి. రోజుకు 4వేల టన్నుల క్రిల్స్‌ను ఒక బ్లూవేల్ తిమింగలం తింటుంది. ఆర్కిటిక్‌లోని ఐస్ క్రిల్ లార్వాలకు కీలకం. అక్కడి వ్యవస్థకు ఇవి సంరక్షకులుగా చెప్పుకోవాలి. ఐస్ లేకపోయినా, క్రిల్ లేకపోయినా ఈ భూగోళం ఇలా ఉండదు.

- ఎస్.కె.కె. రవళి