S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 679

ఆధారాలు
*
అడ్డం

1.అర్జునుడికి శివుడు ప్రసాదించిన అస్తమ్రు (5)
5.గంగోపాధ్యాయుల వారి హ్రస్వ నామం (3)
6 భరువు (5)
8.ఒక ప్రసిద్ధ ప్రవచనకర్త. ఇంటి పేరు చాలు (3)
10.గుడ్డ (3)
13.అక్కినేని కుటుంబం హీరోలందరూ వున్న సినిమా (2)
14.రెంటికీ చెడ్డవాడు, పాపం, వెనుదిరిగాడు (3)
15.్భపాల్ సమీపంలోని చారిత్రిక నగరం. కైలాస్ సత్యార్థి జన్మస్థలం (3)
16.చెప్పులు ఎప్పుడూ యిలాగే కొనాలి (2)
17.‘కనకంగారు’ ఎలాంటి మనిషి? కనలేవా? (3)
19.ప్రస్తుతం బీజేపీలో కేంద్ర మంత్రిగా వున్న ఇందిరాగాంధీ కోడలు (3)
21.ఈ కథ హాస్యనటుడు శివరావు హీరోగా, కదిరి వెంకటరెడ్డి దర్శకత్వంలో వచ్చింది (5)
23.‘సూదిలా వచ్చి, ‘...’లా తేలాడు’ అని లోకోక్తి (3)
24.మంచి ముత్యమే! కాస్త పొడవైంది (5)
*
నిలువు
1.తెలంగాణా రాష్ట్ర విహంగం (4)
2.అందలం (3)
3.తులసీదాసు రచించిన హనుమాన్‌స్తవం పారాయణ చేసేది. వెనుక నించి (3)
4.నేటి బాలలే... ‘...’ పౌరులు (3)
7.వదనంలో కనిపించే పరిమళ అలంకారపు ఆకు (3)
9.ఒక రకం రేగు. పవిత్ర నదిలో సంగమం చెందినది (3)
11.వృద్ధుడి శరీరాన్ని కింద నించి పైకి తడుము ఇది కనిపిస్తుంది (3)
12.శేషేంద్రశర్మ ప్రారంభించిన సాహితీ సంస్థ (4)
13.‘విక్రమ శకం’లోనూ దోమ వుంది (3)
16.సంభవించు (3)
18.పెళ్లి (4)
19.వెదురుతో బుట్టలు వగైరా అల్లేవాడు (3)
20.కాదనంటే యుద్ధమే! (3)
22.వస్తువులపై పన్ను (3)
*

నిశాపతి