S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్--682

ఆధారాలు:
=========
అడ్డం

1.సున్నా (5)
4.విప్ర భవనంలో ఒక సంవత్సరం! (3)
6.ఆలోచనలోనే రూపుకట్టే ఓ నిన్నటి నటీమణి (2)
7.దిగులు ఎందుకోయి? లక్షణంగా
ఇది కూస్తోంటే (3)
10.మనలో ఒక భాగం అనిపించే హాస్యనటుడు (2)
11.ఆనందిస్తూన్నావా? ఒక ప్రబంధ కవి అసలు ఇంటి పేరు దొరికినందుకు! (2)
12.అరదండాలులో కత్తికి ఎదురు నిలిచేది (2)
15.కాగు, లోహ పాత్ర (2)
16.ఆధునిక భవన నిర్మాణానికి సిమెంటుతోపాటూ ఇదీ కావాలి. వెనుక నుంచి (2)
19.‘ఇది’ యకార గుడితో మొదలు! (2)
21.లక్ష్మణుడు (3)
23.త్రిచక్ర వాహనము (2)
25.ఇది వెయ్యడం అంటే మింగడం (3)
26.ప్రకటనల ప్రకారం టూత్‌పేస్టులు
చేసే పని (5)

నిలువు
======
2.ఒక నక్షత్రం, ఒక పత్రిక (2)
3.నిందితుడు (3)
4.ఇదో డ్రామా (4)
5.పిల్లలకు మాటలొచ్చేందుకు వాడే
దినసుతో వస్త్రం! (3)
7.బాధ మొ. వాని నుండి తేరుకొను (4)
8.్భరతకాలంలో దీనితో ఇల్లు కట్టేవారా! (2)
9.ఏనుగు (3)
13.తల్లి (4)
14.్ధనాగారం (3)
17.ఆమలకం. మధ్యలో సంపద (4)
18.కింది నించి పైకి అందం! (2)
20.కూర్చుండు తినె్న (2)
22.్ధ్వన్యనుకరణ కళ (3)
24.మూపు (2)

--నిశాపతి