S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ -- 701

ఆధారాలు:
=======
అడ్డం

1.హిందీ నటి రేఖ పూర్తి పేరు (4)
4.క్షౌరము (4)
6.దయ (5)
7.పదేపదే ఒకే దాని గురించి ఆలోచిస్తే, ‘ఎప్పుడూ నీకదే..’ అంటారు (2)
8.బియ్యము (4)
10.ఈ భీము గోండు పోరాట వీరుడు (3)
12.అవును కాదు (2)
13.విపంచి (2)
16.కృష్ణుడు (3)
18.దానగుణం (4)
20.మాట (2)
21.ఊకదంపుడులో ఊక తీసేసిన బియ్యం ఆరోగ్యానికి మేలు (5)
23.జనం ఏం ఆపద మూడుతుందో అని భయపడే సంఖ్య (4)
24.ఒకప్పుడు కిష్కింధ అనేవారట దీన్ని. హంపీ అవతల దుర్గం (4)

నిలువు:
======
1.వ్యాసుడి చివరి రచన (4)
2.గీర (2)
3.నిజం! దీన్లో నించే ఏ లోహమైనా వచ్చేది (4)
4.తాంబూలము (4)
5.నిజమే! కాని మొదట ఆ నిక్కు తప్పదా (4)
9.ఉప్పు. శ్రీరాముడి కొడుకుతో సంబంధం ఉందా? (4)
10.‘కంటి’ని ‘కుంటి’గా మార్చేది (2)
11.అలక్ష్యం, వెనుక నించి (4)
14.విష్ణువు, కృష్ణుడు (2)
15.‘అకంపనుడు’లో దాగిన కరుణ (4)
17.కపిసైన్యము (4)
18.అటూ ఇటూ కంగారుపరచే
‘ఆబుదాబీ’ (4)
19.ఏదుపంది (4)
22.ఎదురు తిరిగిన స్నేహం (2)

-- నిశాపతి