S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-720

ఆధారాలు
*
అడ్డం
*
1.ఒక సంఖ్యతోమొదలయ్యే భద్రము, జాగ్రత్త! (4)
3.గంగానది (4)
5.మొదటి రాశి (3)
6.ముక్కు చేసే పని ఇది చూడడమే! (3)
8.దీన్ని చూసి అప్పుడప్పుడూ పామనుకుంటారు (2)
9.అభివృద్ధి (3)
11.ఆజ్ఞ (3)
12.ఆం.ప్ర.లోని ఈ జిల్లాలో వెలుతురుకు
లోటు లేదా?! (3)
13.వెంకటేశ్, నమిత నటించిన 2002
తెలుగు సినిమా (3)
16.రమీ పేకాటలో అతి పెద్ద సెట్టులోనూ, అతి చిన్న సెట్టులోనూ కలిసే ముక్క. జోకర్ కాదు (2)
17.నవ్వు (3)
18.‘మీ’తో ఒకరకం చొక్కా (3)
20.కష్టాల్లో వున్నవారే గాని, ‘పన్నులు’
తప్పవు (4)
21.‘పూదీవె!’ వంటి ఒక నటి (4)
*
నిలువు

1.శత్రువు (4)
2.వెల్లుల్లి (4)
3.తెలుగు, ఇంగ్లీషు ఇలాంటిదేదైనా ఇదే! (2)
4.గృహము (2)
5.అక్కినేనితో దాసరి చిత్రం. కాళిదాసు కావ్యాన్ని తలపింపజేస్తుంది (5)
7.మాటలు రానివాడు (2)
8.తాటికాయలో మృదువుగా, రసభరితంగా ఉండేది (4)
10.మెలిక, మర్మము (4)
11.శ్రీ వేంకటేశ్వర స్వామి మామగారు (5)
14.ఆకాశము (2)
15.మనసీకో సరిచేస్తే గోదావరి జిల్లాలో ఒక భాగం చూపుతుంది (4)
16.నిద్రకు సంకేతం (4)
18.నేత్రం (2)
19.చేపలు (2)

నిశాపతి