S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ -724

ఆధారాలు
*
అడ్డం
*
1.దుర్యోధనుణ్ణి అయోమయానికి గురి చేసిన సభ (4)
4.దండ ధరించిన ఏనుగు (4)
6.పచ్చ. దీనిలో కమతము అస్తవ్యస్తం (5)
7.ఒక సంవత్సరం ఆగిపోయిన ఓ మాసపత్రిక. వడ్డాది పాపయ్యగారి ముఖ చిత్రం (2)
8.్భక్షకుడు (4)
10.అడపాతో వుంటే అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ సార్లే (3)
12.్ఛయ (2)
13.పోలీసుస్టేషన్ (2)
16.అక్కినేని అఖిల్ పసివాడుగా వున్నప్పుడు కనిపించిన చిత్రం (3)
18.నగరు చివరే కాదు ఎక్కడైనా గోతాల మూతులు కట్టేది దీనితోనే (4)
20.నిజం (2)
21.భారతంలో ఆదిపర్వము తరువాతది (5)
23.కలయిక (4)
24.నాజూకైన స్ర్తి (4)
*
నిలువు
*
1.హంస (4)
2.రసమయి. దీనికి మొదలూ లేదు. చివర లేదు (2)
3.రాముడి తమ్ముడు (4)
4.బహువచన ప్రత్యయంలో భీమకవిఇంటి పేరు (4)
5.ఉదాశీనత (4)
9.కాశి (4)
10.కుట్టుపనివాడు (2)
11.తుంచుకోకుండానే ఒకేసారి నోట్లో కుక్కుకునే వండిన పూరి (4)
14.అనంతపురం జిల్లాను... ప్రాజెక్టు సస్యశ్యామలం చేస్తుంది (3)
15.రహస్య స్వరముతో మాట్లాడు మాట (4)
17.రాజులు ఎక్కేది (4)
18.ఈ నక్షత్రాన పుట్టినవాడికి తప్పదు (4)
19.అందేవారి ప్రచురణ. భక్తి పత్రిక (4)
22.ముక్కు యొక్క రూపాంతరము (2)

నిశాపతి