S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-725

ఆధారాలు
*
అడ్డం
*
1.‘రా! సుదామ’ అని సరిగా చూసేసరికి కుచేలుని బదులు ఓ రామభక్తుడు (4)
4.‘వనాత’ను సరిగ్గా గమనిస్తే కనిపించే మనుష్యత్వం (4)
6.వంకాయతో ఒకరకం వంటకం. అనంతపురం దగ్గరున్న ఓ ఊరు కనిపిస్తుంది (5)
7.ఒక కర్ణ్భారణం (2)
8.దేవతలు (4)
10.ఆధునిక మహిళ ధరించే వస్త్రాల ‘హంగామా’లో ఇది (3)
12.తెలుగు మాట్లాడగలిగి, రాయాలంటే, తెలుగు .... వచ్చి ఉండాలి (2)
13.వస్తమ్రు, స్ర్తి వస్తమ్రు (2)
16.వృద్ధుడు, బలరాముడు (3)
18.‘దవడ’లో కొంత ‘పోతరాజు’లో కొంతా కలిపి, వడియ వచ్చే ప్రక్రియ (4)
20.‘నా కందులోనే’ స్వర్గం వుంది (2)
21.వండకుండానే తయారయే పులుసు (5)
23.ఏనుగు (4)
24.ప్రథమా విభక్తి (4)
*
నిలువు
*
1.‘నిజధారా’లో ఒక ముఖ్య పట్టణం (4)
2.మరుగుపడు (2)
3.తన ఊతపదమే ఇంటి పేరులా వినిపించే, ‘హస్తం’లో ఉండే నటుడు (4)
4.‘దేహం మాయ’ అంటారు. అది ఇక్కడ తారుమారైంది (4)
5.కొంతమంది దీనితో గొంతు కోస్తారట! (4)
9.రక్తము (4)
10.గణితము. కొన్ని ప్రాంతాల్లో డబ్బు (2)
11.ఊహాసౌధం (4)
14.శివుడు (2)
15.ఈమె నవ్వు అందమైనదని అంటారు (4)
17.దగ్గర (4)
18.అజ్ఞాతవాసంలో భీముని పేరు (4)
19.పెళ్లిలో‘బ్రా’కీ తలకీ సంబంధం కలిపే ప్రక్రియ (4)
22.సుఖము మధ్యలోనే మాయం (2)

నిశాపతి