S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-727

అడ్డం (ఆధారాలు)

1.ఇంద్రుని ఏనుగు (5)
5.‘దొంగలున్నారు...’ (3)
6.ఆత్రేయని ఇలా గుర్తిస్తారు (5)
8.బతుకుతెరువు (3)
10.ఒక నక్షత్రము (3)
13.్భయము (2)
14.‘గాయమా’! పద్ధతిగా వుంటే ఊరగాయ. లేకపోతే అంతే! (3)
15.వేరైనది (3)
16.గట్టిగా ఒత్తకుండా, తేలికగా, ‘దున్ను’ (2)
17.ఈ జలపాతం కావాలంటే తిరగబడి ‘మాడుడు’ (3)
19.‘వానియంతవాడు వేరొకడు లేడు’ అనుకొను పాలకుడు (3)
21.రంగులతో మొదలై గాంధీగారికి ఇష్టమైన దానితో ముగిసే, పిల్ల వినోద సాధనం (5)
23.నువ్వులు (3)
24.ఏదో, అసలు లేని దానికంటే కాస్త నయం (5)

నిలువు (ఆధారాలు)

1.సంఘీభావం (4)
2.ప్రాయం (3)
3.వెనుదిరిగిన అభిమన్యుని భార్య (3)
4.సముద్రం (3)
7.‘్భరవి కృతి’లో వికారమైనది (3)
9.పవిత్ర గ్రంథాల్ని నియమం ప్రకారం రోజూ పఠించడం (4)
11.్ఫడేలు తీగలపై నాట్యం చేసేది (3)
12.‘ప్రాయం’తో కలిగే తలపు (4)
13.కుంతి సంతానంలో మధ్యముడు (3)
16.ఉవ్వెత్తుగా లేచిన దుమ్ము (3)
18.నగర బాలిక, వ్యవహారంలో (4)
19.నిప్పు ప్రతాపాన్ని తగ్గించేది (3)
20.మిగిలిన, ఇతర (3)
22.వెనక నించి వెళ్తే ‘లోపల’ (3)

నిశాపతి