హరితహారంలో పాలొన్న కెటిఆర్
Published Sunday, 24 July 2016హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా కొంపల్లిలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి కెటిఆర్ మొక్కను నాటగా, తెరాస నేతలు కేక్ కట్ చేశారు. కెటిఆర్ జన్మదినం సందర్భంగా లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు మొక్కలు నాటారు.