S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అదే..దారిలో!

అందాల తార త్రిష వెండితెరపై అడుగుపెట్టి అప్పుడే దాదాపు పదిహేనేళ్లు గడిచిపోయాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన ఈ భామ ఇక మహిళా ప్రధాన చిత్రాలపైనే మక్కువ పెంచుకుందట. ‘మాయ’ చిత్రం నుంచి మరో అగ్రనటి నయనతార సైతం ఇలాంటి చిత్రాలవైపే మొగ్గు చూపిస్తుండటం మనం చూస్తూనే వున్నాం. త్రిష కూడా ఇక ఆమె బాటలోనే పయనించడానికి సిద్ధమయింది. హారర్ థ్రిల్లర్ కథాంశం నేపథ్యంలో రూపొందిన ‘నాయకి’ చిత్రంతో త్రిష ఈ తరహా సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మోహిని’, ‘శతురంగ వట్టే-2’, ‘గర్జనై’ సినిమాల్లో నటిస్తున్న త్రిష మరో మహిళా ప్రధాన చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అదీ..విషయం!!

-సమీర్