S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హైకూలు

ఆకాశవీధి
కురిసే నీటి నిధి
మన పెన్నిధి

వాన జల్లుకు
ఊరంతా మురిసింది!
చేను నవ్వింది
రేపటి స్వప్నం
మరో ఆశల సౌధం
నాతోనే కాలం

కాలం మారింది
హద్దుల్ని చెరిపింది
అంతా ఒక్కటే!

సూర్యచంద్రులు
దివి కన్న కలల్లో
దీపకాంతులు
రెక్కల గుర్రం
నాటి కథల్లో బాల్యం
విహరించింది!

కలువపూల
వెనె్నలలో వనె్నలు
నీటి దివ్వెలు
**

- బి. గోవర్ధనరావు 9441968930