లేజర్ వేడుక!
Published Saturday, 7 January 2017జర్మనీలోని కొలెన్ నగరంలో విభిన్నంగా లేజర్ కాంతులతో కొత్త సంవత్సరాదికి ఆహ్వానం పలికారు. అక్కడి వీధుల్లో రహదార్లపై ఇలా లేజర్ కిరణాలు, కాంతులు, వ్యాఖ్యానాలు దర్శనమిచ్చాయ. ఈ వెలుగు జిలుగులను చూసి తన్మయులైపోయారు.