మంచుతో ఎడారి ఓడ
Published Sunday, 22 January 2017ఎడారి ఓడ అని పిలిచే ఒంటెలు సాధారణంగా ఎడారి ప్రాంతంలో కదా కనిపిస్తాయి. కానీ ఇక్కడ మంచుబాగా కురుస్తూండటంతో ఐస్తో ఇలా ఒంటె రూపాన్ని తయారు చేశారు. మంటుటెండల్లో ఉండాల్సిన ఒంటె ఇలా మంచుతోనూ కనిపించడం విశేషమే. పాకిస్తాన్లో ఓ కళాకారుల బృందం ఇలా మంచుతో ఒంటె కళాకృతిని తయారుచేసి సందర్శకులను అలరించారు.