S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోడ్ ఆఫ్ డ్రాక్యులా!

చుట్టూ అందమైన వనాలు, వాటి మధ్య మెలి తిరిగిన పాములా కనిపిస్తున్న ఈ రహదారి రొమేనియాలో ఉంది. ఇక్కడ కనిపిస్తున్న అందమైన వనాలు.. దట్టమైన బొగొటా అటవీ ప్రాంతం. ఆ అడవుల మధ్యలోంచి వేసిన ఎక్స్‌ప్రెస్ వే ఇది. ద్రోన్ సహాయంతో తీసిన ఇలాంటి చిత్రాలలో ప్రపంచవ్యాప్తంగా సేకరించి ఉత్తమమైనవాటిని ‘ద్రోనిస్టాగ్రామ్’ పేరిట పోస్ట్ చేస్తున్నారు. అందులో ‘రోడ్ ఆఫ్ డ్రాక్యులా’ పేరిట పోస్ట్ చేసిన ఫొటో ఇది. ఈ దృశ్యాన్ని తీసిన ఫొటోగ్రాఫర్ కలిన్.

- భారతి