బౌద్ధబిక్షువును ఏమి కోరేది!
Published Saturday, 11 February 2017ఆధునిక కాలంలో సెల్ఫీలు తీసుకోవడం ఓ సరదా అయిపోయింది. నిజానికి ఈ సరదా కాస్తా వ్యసనం అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. చివరికి బౌద్ధ బిక్షువులకూ సెల్ఫీ ముచ్చట తీర్చుకోవాలనిపించింది. ఇదిగో సిచువాన్‌లో బౌద్ధ బిక్షువులు తమలాంటి ఓ బొమ్మతో సెల్ఫీ తీసుకుని ముచ్చటపడ్డారు.