S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆహారాన్ని దొంగిలించే పక్షులు

అమెరికాకు చెందిన ‘స్కువా’ సముద్రపక్షి. సీగల్స్‌కు దగ్గరి జాతి. ఇతర పక్షుల ఆహారాన్ని దొంగిలించడం వీటి ప్రధాన లక్షణం. స్కిమ్మర్స్, పఫిన్స్ వంటి పక్షులు ఆహారాన్ని తీసుకువెళుతున్నప్పుడు ఆకాశంలో వెంటాడి దొంగిలిస్తాయి. చాలా దూకుడుగా వ్యవహరించే ఈ పక్షులు సంతానోత్పత్తి సమయంలో మాత్రం స్వయంగా ఆహారాన్ని వేటాడి సంపాదిస్తాయి. జర్మన్ భాషలో ‘స్కువా’ అంటే ‘హంటర్’ అని అర్థం. నిజానికి ఆహారం సేకరించే విషయంలో వాటి దూకుడువల్లే ఆ పేరు వచ్చింది.

- ఎస్.కె.కె. రవళి