S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆవు.. అందాలపోటీ

అందాల పోటీ మనుషులకే పరిమితం కాదు. అందమైన ఆవులకూ ఆ పోటీ నిర్వహిస్తున్నారు. తోకకు ఉన్న కేశాలను అందంగా తీర్చిదిద్ది ఫ్యాషన్ ప్రపంచంలోకి తోలుతున్నారు. పాడి పశువులకు మాత్రమే ఈ షోలో అవకాశం కల్పిస్తున్నారు. మయన్మార్, ఇండియా సహా పలు దేశాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నప్పటికీ జర్మనీలో ఈ మధ్య జరిగిన ఓ కౌ షో అందరినీ అలరించింది. ఆ షోలో పాల్గొనేందుకు తయారైన ఓ ఆవును పై చిత్రంలో చూడవచ్చు.

భారతి