S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇవి వలస ఎందుకు వెళతాయో?

ఆహారం కోసమే, సంతానోత్పత్తి కోసమే పక్షులు, జంతువులు వలస వెళతాయని అందరికీ తెలుసు. కానీ ఎలుకజాతికి చెందిన ‘లెమ్మింగ్స్’ సామూహికంగా వలస వెళ్లడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఒక ప్రాంతంలో లెక్కకుమించి వాటి సంఖ్య పెరిగినప్పుడు కొత్తతరానికి ఆహారం కొరత లేకుండా ఉండేందుకు వయసులో పెద్దవిగా ఉన్న లెమ్మింగ్స్ వలసకు సిద్ధమవుతాయి. కొత్త ప్రాంతంలో ఆహారానికి తగిన వనరులు ఉన్నదీ లేనిదీ చూసుకుని అక్కడ స్థిరపడతాయి. మళ్లీ వాటి సంఖ్య పెరిగితే మరో కొత్త ప్రాంతానికి వెళతాయన్నమాట. ఎతె్తైన కొండ శిఖరాలు ఎక్కి వందల సంఖ్యలో ఈ ఎలుకజాతి లెమ్మింగ్స్ దూకేయడం ఆ వలసల్లో విచిత్ర సంఘటన. అయతే అవి సామూహిక ఆత్మహత్యలుగా చెబుతారు. కానీ అది నిజం కాదు.

- ఎస్.కె.కె. రవళి