S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రహానుగ్రహం

02/28/2016 - 18:09

సావిత్రి (నెల్లూరు)
ప్రశ్న: సైంటిస్టులు గతంలో మూడు గ్రహాలను కనుగొన్నారు కదా! వాటి ప్రభావం జ్యోతిషంలో కూడా ఏమైనా ఉంటుందా?

02/28/2016 - 18:09

సావిత్రి (నెల్లూరు)
ప్రశ్న: సైంటిస్టులు గతంలో మూడు గ్రహాలను కనుగొన్నారు కదా! వాటి ప్రభావం జ్యోతిషంలో కూడా ఏమైనా ఉంటుందా?

02/14/2016 - 17:12

ఏ రుద్రాక్షలు ధరించాలి?
వెంగళరావు (విజయనగరం)
ప్రశ్న: జాతకరీత్యా ఉన్న దోషాలకు గ్రహాల రీత్యా రుద్రాక్షలు చెబుతున్నారు. మరి జాతకం లేనివారి విషయంలో ఏ రుద్రాక్షలు ధరించాలి అనేది ఎలా తెలుస్తుంది?

02/09/2016 - 23:52

భార్య యొక్క లక్షణములు అని చెప్పబడిన ఫలితాంశములు భర్త యొక్క లక్షణములు అని కూడా మార్పుచేసి చెప్పవచ్చు. దారాపదము మిథున కన్యలలో ఏదో ఒకటి అయి శని కుజుల వీక్షణ కలిగిన యెడల ముక్కు, శ్వాస రంధ్రములు, ఊపిరితిత్తులు, వాటికి సంబంధించిన అనారోగ్యములు కలిగిన భార్య కలుగును. ఇదే దారారూఢము మేషము లేదా వృశ్చికములలో ఒకటి అయి గురువు లేదా శనితో వీక్షణ కలిగిన యెడల చెవులకు సంబంధించిన రోగము కలిగిన కళత్రం.

02/01/2016 - 09:16

ప్రశ్న: ‘ఆత్మాధికః కలాది భిర్న భోగస్సప్తానాం వాష్టానాంవా’ అని రాశారు. మరి అది ఎందులోనిది? దాని వివరములు తెలపండి.
-రామనాథశాస్ర్తీ ఎన్. (రాజమండ్రి)

01/23/2016 - 18:14

ఎటువంటి కళత్రం (్భర్య/్భర్త) వచ్చే అవకాశం ఉన్నది అనే అంశం ప్రస్తావిస్తే - కళత్రేశే చోపపదాదుచ్చస్థే స్వకులోత్తమాత్, దార లాభో భవేన్నీచే స్స్యాచ్చ నీచకులాద్భవేత్.. ఉపపదమునకు సప్తమాధిపతి ఉచ్ఛయందున్నచో తన వంశము కంటే ఉత్తమ వంశము నుండియు నీచయందున్న యెడల తన వంశము కంటే తక్కువ వంశము నుండియు దార లాభము కలుగును. సుందరీ శుభ సంబందాద్భార్యాస్సాదస్య ధాన్యధా - అపవాదాద్దారనాశ శ్శని రాహ్వన్యయే భవేత్..

01/14/2016 - 18:07

సమం చతుర్థే దశమే స స్థితి స్తదపేక్షయా - శుభ పాప గ్రహాణాం చేద్బంధనం నాత్ర సంశయః - లగ్నము, ఆరూఢములకు చతుర్థ దశమముల యందు శుభ పాప గ్రహముల సామ్యము ఉన్న యెడల బంధనము కలుగును. ఇది కారాగార యోగముగాను లేదా ప్రైవేట్‌గా అనగా కిడ్నాప్ వంటివిగా కూడా చెప్పవచ్చు. అధికారులు నిర్బంధించారు, ప్రజలు నిర్బంధించారు అని చెబుతుంటారు కదా! అటువంటి ఫలితాంశాలను ఇక్కడ వర్తింపజేయవచ్చును.

01/09/2016 - 17:55

కారకారూఢయో స్త్భ్యాం పంచమేశస దృష్టితః
మేధావంతో జ్ఞానవంతో భవంత్యత్రన సంశయః

01/02/2016 - 17:55

ఎల్. వేంకటేశ్వర శర్మ, విజయవాడ
ప్ర. ఆరూఢంతో మాతృవైరం వంటి విషయాలు గత సంచికలో వివరించారు. మరి ఆరూఢ శోధనతో ఇంకా ఏమైనా ముఖ్య విషయాలు ఉంటే తెలుపండి.
జ 1. ఆరూఢంతో చాలా విషయ శోధన చేయవచ్చు. ‘బలవచ్ఛ్భుసంబంధోభవేచ్ఛ్భుఫలప్రదః

12/26/2015 - 23:38

హరికృష్ణ (తుమ్మలపల్లి)
ప్రశ్న: ధనుర్మాసం (నెల పట్టడం)లో శుభ కార్యములు చేయరాదు అంటారు. ఇది నేడు మనకు ఆచరణలో లేదు. శాస్త్రం ఏమైనా మారినదా?

Pages