S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

09/23/2017 - 23:21

చేసే పని మీద శ్రద్ధ, ఆ పనంటే గౌరవం ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. అందుకే పెద్దలు పనిని ప్రేమించమన్నారు. సరిగ్గా ఆ కోవకే చెందిన వాడు రమేష్‌బాబు. బెంగళూరుకు చెందిన రమేష్‌బాబు నాలుగు వందల కార్లకు అధిపతి. అలాగని అతను పుట్టుకతోనే సిరిసంపదలు కలిగిన వాడేమో అనుకునేరు... కానే కాదు. ఇంకా చెప్పాలంటే అతనొక బార్బర్. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కూడా కాదు.

09/23/2017 - 23:19

అదొక చక్కని పచ్చిక మైదానం. బాగా దట్టంగా పెరిగిన పచ్చగడ్డిని ఒకపక్క గుర్రం, మరోపక్క ఒక గొర్రె తనివితీరా మేస్తూ ఉన్నాయి. కడుపు నిండిన గుర్రం ఇటూ అటూ దృష్టి సారించింది. దూరంగా తన మానాన తాను పచ్చిక మేస్తూన్న గొర్రె కనపడింది. గుర్రం ఒకసారి తనవైపు తాను చూసుకుంది. ఆహా!! సృష్టికర్త నన్ను ఎంత అందంగా, దృఢంగా సృష్టించాడు. తన నిడుపాటి తోక చాలు తనెంత అందమైనదో చెప్పడానికి.

09/23/2017 - 23:02

అది ఒక యూదుల పవిత్ర దినం. యూదు మతంలో సంస్కరణలు తెచ్చిన, యూదు మతానికి చైతన్యాన్నిచ్చిన బాల్షెమ్తోవ్ సంప్రదాయాన్ని కొనసాగించిన వాళ్లలో ఆయన మనుమడు కూడా ప్రసిద్ధుడు. ఆయన కూడా రబ్బీ.

09/23/2017 - 22:54

రాముడి మాటలు విన్న సీత కన్నీళ్లు కారుస్తూ మెల్లగా ఇలా చెప్పింది.

09/23/2017 - 22:51

ఫ్రశ్న: ఈ మధ్య మరీ నల్లబడి పోతున్నానని అందరూ అంటున్నారు. ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటోంది. ఈ రెండింటికీ సంబంధం ఉన్నదా? నివారణోపాయం తెలుపగలరు.
-కెవిడిఎస్ ప్రసాదరావు (జగిత్యాల)

09/16/2017 - 22:57

ఈమధ్య ఓ సింహం కథ చదివాను. కథ చాలా బాగుంది. ‘్ఫ్లంచ్’ అన్న నవలలోని ఓ చిన్న కథ అది.
రెండు సింహాల కథ. ఓ సింహం అడవిలో ఉంటుంది. మరో సింహం ‘జూ’లో ఉంటుంది. రెండూ సింహాలే. కానీ రెండింటి జీవితం వేరువేరుగా ఉంటుంది.

09/16/2017 - 22:33

పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతను క్రూరుడు. ప్రజల్ని పీడించేవాడు. చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్ష విధించేవాడు. అతని పాలనలో ప్రజలు నరకయాతన పడ్డారు. అటువంటి రాజుపై పర రాజులు దండెత్తి అతని రాజ్యాన్ని ఆక్రమించారు. అతన్ని బంధించి, చిత్రవధ చేసి చంపారు. అతని పాలన అంతం కావడంతో ప్రజలంతా పీడ విరగడయిందని ఊపిరి పీల్చుకున్నారు. అది జరిగి చాలా రోజులయింది.

09/16/2017 - 22:03

ఆహారం అనేధి జీవరాశికి ప్రకృతి ప్రసాదించిన జీవదాయక వరం. రుచి అనేది దానికి ఉన్న తత్త్వాన్ని ఆపాదించే అంశాల్లో ఒకటి. ఆహారం తీసుకోవటానికి మనసును ప్రేరేపించటం కోసం రుచి అవసరం. దాన్ని తెలుసుకోవటానికి నాలుక, దాని మీద ఉన్న రుచి గ్రంథులు కారణం అవుతున్నాయి. ఈ యంత్రాంగమే లేకుంటే ఆహార సేవన, ఆహార ఆస్వాదన అనేవి ఈ విధంగా ఉండేవి కావు.

09/16/2017 - 21:58

సీత రాముడితో తను చెప్పేది ఇలా కొనసాగించింది.

09/12/2017 - 20:56

న్యాయవాద వృత్తిలోకి వచ్చినప్పటి నుంచి స్టెనోగ్రాఫర్లతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఎందుకంటే ఈ వృత్తికి వాళ్లు చాలా అవసరం.
న్యాయమూర్తి అయిన తరువాత రోజూ దినపత్రిక చదవడం ఎంత ముఖ్యమో, స్టెనోగ్రాఫర్‌తో ఉదయం ఓ గంట పని చేయించడం అంత అవసరం అయిపోయింది.

Pages