S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

05/11/2019 - 20:26

ఏయే రకాల రోడ్లని ఏయే పేర్లు పెట్టి పిలవాలనే అంశం మీద ఆ మధ్య తెలుగు వికీపీడియాలో ఒక చర్చ జరిగింది. రాసేటప్పుడు స్పష్టత ఉండాలని పాటు పడేటప్పుడు ఇటువంటి సుదీర్ఘమైన చర్చ అవసరం.

05/11/2019 - 20:25

దట్టమైన దేవదారు చెట్లు..
చుట్టూ గుంపులు గుంపులుగా రెయిన్ డీర్లు..
తీరం అంతటా చేపలు పట్టే పెద్ద పెద్ద ట్రాలర్లు..
ఈ ప్రాంతం తర్వాత సముద్రమే..
ఇక్కడి ప్రకృతే మనిషికి పాఠం నేర్పిస్తుంది..
ఇక్కడికి వస్తే ప్రపంచయాత్ర ముగిసినట్లే..
అదే ఈ-69 రహదారి..
ప్రపంచానికే డెడెండ్ చెప్పుకునే రహదారి.. వివరాల్లోకి వెళితే..

05/11/2019 - 20:09

ప్రకృతికీ - మనిషికీ నడుమ వంతెన కట్టిన సంస్కృతితో
దివ్య ప్రవాహంగా కొనసాగుతున్న అపార భాషా సంపదతో
అందరికీ ఆదర్శప్రాయమైన సంస్కారాలు మర్యాదలతో
మానవాళిని తీర్చిదిద్దే అంశాలకు ఆలవాలమైన నిధులతో
అభివృద్ధికి దోహదమయ్యే సర్వకులమత వృత్తుల సమ ప్రాధాన్యతతో
తిరిగిచ్చే నివేదనకు నిర్మాణమైన పురాతన దేవాలయాలతో
సాహిత్య సంస్కృతీ సంపదలైన పురాణేతిహాస కావ్యాలతో

05/11/2019 - 20:08

చంకలనెత్తిన
పిల్లలను చూసినప్పుడల్లా
నీవే గుర్తుకొస్తావు
పిల్లాడి బరువు
మోయలేక
అల్లాడిన ఆ భుజానికి
ప్రేమపాశము లేపనమై
స్వాంతన...
మారాం చేస్తున్న
పిల్లాడికే ఊరడింపు
ఆ చల్లని హృదయ స్పర్శ
ఆనంద లోగిలి
అదే కదా...
మామ తాతంటూ
బాంధవ్యాలు పెనవేస్తూ
గోరుముద్దలు తినిపిస్తున్న
అమ్మ మమకారాన్ని

05/11/2019 - 19:51

బీజాపూర్ మరియు హైదరాబాద్ ప్రాంతాలకు సుబేదార్ అయిన నిజాం రాజు బిక్ష్ ఖాన్ 18వ శతాబ్దం ప్రారంభంలో (1706) హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా నిజాం పాలనలోకి వెళ్లింది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మహబూబ్ ఖాన్ రాజు మూలంగా మహబూబ్‌నగర్‌గా పేరు వాడుకలోకి వచ్చిందని విశ్వాసం.

05/11/2019 - 19:45

‘‘పనిభారం ప్రాణాలు తీస్తోంది’’ 2 అని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ పెప్ఫర్ అంటున్నారు. ఆయన చెబుతున్న మాటలు అతిశయోక్తి కాదు. ఆధునిక ఉద్యోగ జీవితంలో సుదీర్ఘ పనివేళలు, ఉద్యోగం-కుటుంబ జీవితాల మధ్య సంఘర్షణ, ఆర్థికపరమైన అభద్రత అన్నీ.. ఉద్యోగుల జీవితాలను మానసికంగా, శారీరకంగా ధ్వంసం చేస్తున్నాయని జెఫ్రీ చెబుతున్నారు.

05/11/2019 - 19:31

కథలు వ్రాసేవాడు (కథకుడు) కళ్లు పెట్టుకు చూడాలి. చెవులు విప్పుకుని వినాలి. పంచేంద్రియాలతోను పరిసరాలను పరికించుకోగలగాలి. ఇంద్రియాలతో చూచినదంతా వెంటనే పనికి రాకపోవచ్చును. మనస్సులో మటుకు నిక్షిప్తంగా వుంటుంది. ఎప్పుడో దాగుడుమూతలు ఆడుతున్నట్లుగా ముందుకు వచ్చి ‘నన్ను ఉపయోగించుకో’ అని అంటుంది.

05/11/2019 - 19:10

జన్మతః ప్రాప్తించిన సబలత్వం
కాలేదు బాధ్యతల నిర్వహణకు అవరోధం!
తనవారి సేవలో
నిరంతర శ్రామికురాలు!
లేని శక్తిని బంధపాశాల పోషణకై
సమకూర్చుకుంటుంది!
వంశాంకుర తపస్సాధనలో
ప్రాణాధిక నిష్ఠాగరిష్ఠ!
ఆత్మగౌరవ ప్రతిష్ఠకు
నిలువెత్తు దర్పణం!
అవమాన దుర్మదాంధ
చరిత్రకు
చరమగీతం!
శ్రమ తానే.. శక్తీ తానే
బలం తానే.. బలహీనత తానే

05/11/2019 - 19:09

మనిషిగా బ్రతుకు
ఆ తర్వాతే వెతుకు
నీ కులమేమిటో
మతమేమిటో
అప్పుడనిపిస్తుంది
మనిషిగా బ్రతకడమంటే
తమాషా కాదని
ఒకడు పచ్చగా వుంటే
వాడిలా నువ్వు లేవని
వెచ్చనై పోతావు
వాడిని రెచ్చగొట్టాలని
రెచ్చిపోతావు
రచ్చ కీడ్చాలని చూస్తావు
ఏదో ఒక ఇజంతో
గింజుకుంటుంటావు
ఎవడ్ని బడితే వాణ్ని
నంజుకోవాలని చూస్తావు

05/11/2019 - 18:43

సమయం, సందర్భం, ముహూర్తం, వీటిని చాలా మంది పాటిస్తూ ఉంటారు.
రోజు కూడా అంతే!
ఈ రోజు మంచి రోజు.
ఈ రోజు మంచి రోజు కాదు. ఇలా ఎన్నో.
ఏవో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతాయి. అప్పుడు మంచి ముహూర్తంలో బయల్దేరలేదని అంటూ వుంటారు.
ఎంతో మంచి ముహూర్తాలు చేసి వివాహాలు జరిపిస్తారు. అయినా చాలామంది విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే కన్పిస్తారు.

Pages