S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినదగు!

12/19/2015 - 18:35

‘స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ’ - స్వజనుల్ని హతమార్చి మనం సుఖించగలమా? సుఖించలేం అన్నది అర్జునుడి వివేక జ్ఞానం. అయితే కురుక్షేత్రంలో ‘సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ’ - కౌరవ పాండవ సేనల నడుమ కృష్ణుడు రథాన్ని నిలిపిన తర్వాత, పాండవ మధ్యముడైన అర్జునుడు ఇరు సేనలను కలయచూసిన తర్వాత కలిగిన మనో వికార ఫలితం విషాదయోగం. అందుకే ‘న కాంక్షే విజయం.. న చ రాజ్య సుఖాని చ’ అన్న వివేక యోగం కలిగింది.

12/12/2015 - 18:33

ఘర్షణ, సంఘర్షణ - రెండూ సెల్ఫ్ డెప్రెషన్‌కి దారితీసేవే. మనం కొన్నికొన్నింటిని యధాలాపంగా తీసుకుంటాం కానీ ఎంతటి చిన్న విషయంలోనైనా, పెద్ద విషయంలోనైనా మన అంతర జీవితం, బాహ్య జీవితం భాగస్వామ్యం అవుతూనే ఉంటాయి. అందుకే జీవన పయనంలో ఇన్ని ఘర్షణలు, సంఘర్షణలు. ఫలితం సానుకూలమైతే ఆనందం, ప్రతికూలం అయితే విషాదం.

11/28/2015 - 16:53

‘మనం పుడుతూ ఏడుస్తాం.. మరణిస్తూ ఏడిపిస్తాం.. ఈ జనన మరణాల మధ్యకాలంలో జీవితమంతా భావోద్రేకాల భారమే’ అన్నాను చైతన్యతో.
నేను నోరు విప్పింది చైతన్య కోసమే అయినా ఆతృతగా ప్రశ్నించటం ధర్మారావు నైజం. అది పుట్టుకతో వచ్చింది కాబట్టి మధ్యలో పొమ్మన్నా అంత సులభంగా పోదు. అందుకే ‘మనం ఎంత యోగం చేసుకుంటున్నా మానవ జీవితాన్ని విషాదయోగం క్రిందే పరిగణించాలా?’ అన్నాడు.

11/21/2015 - 22:10

‘ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్’
-కామధేనువును నేనే... వజ్రాయుధాన్ని నేనే.

Pages