S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాంజలి

08/25/2018 - 19:58

డా.వోలేటి పార్వతీశం గారి పేరు వినని, చూడని తెలుగువాళ్లు బహుశా చాలా అరుదుగా ఉంటారు. ఒక శ్రవ్య మాధ్యమం, ఒక దృశ్యమాధ్యమం, వెరసి ప్రసార మాధ్యమం, వీరిని తెలుగు ప్రజానీకానికి అత్యంత సన్నిహితుణ్ణి చేసింది.

08/17/2018 - 20:28

అచ్యుతుని రాధాకృష్ణగారు రచయిత, కవి, పరిశోధకుడు. 30కి పైగా నాట్య రూపకాలు రచించారు. వారి వృత్తి కంప్యూటర్స్‌తో సాగింది. అయినా ప్రవృత్తి సాహిత్యం, నాటకరంగం, నాట్యం. వీరి జీవిత భాగస్వామి శ్రీమతి శ్రీదేవి ప్రఖ్యాత నర్తకి, గురువు, పరిశోధకురాలు. భార్యాభర్తలిద్దరూ కళాసేవకే అంకితమయ్యారు.

08/14/2018 - 19:36

డా.ఆర్.వాసుదేవ్‌సింగ్ రచయిత, నర్తకుడు, పరిశోధకుడు. వీరు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల విభాగంలో పిహెచ్.డి. చేసి, తన సిద్ధాంత వ్యాసానికి స్వర్ణ పతకం పొందారు. ఇప్పుడు కూచిపూడి నృత్యంలో అదే విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. చేస్తున్నారు. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్నో గ్రంథాలు, వ్యాసాలు ప్రచురించారు. ఎన్నో భాషలలో వీరి పుస్తకాలు ప్రచురింపబడ్డాయి.

08/11/2018 - 19:16

**శ్రీ త్యాగరాయ గానసభలో ఎన్నో అత్యాధునిక హంగులతో కూడిన వేదికలు, అత్యంత రమణీయంగా కనిపించే చిత్రపటాలు, నిరంతర సన్మానాలు, సత్కారాలు, గానామృతాలు, సప్తాహాలు, మహానుభావుల జయంతులు, వర్థంతులు, గ్రంథావిష్కరణలు, దీపాలంకారాలు.. నిత్యం ఉత్సవమే ఇక్కడ. వీటన్నిటికీ తోడు తలపై మణిమయ కిరీటంలా ‘్భరతరత్న’ల తైలవర్ణ చిత్రాలు.

08/04/2018 - 19:38

డా.జె.చెన్నయ్య గారు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి, రచయిత, పరిశోధకుడు, పాత్రికేయుడు, అనువాదకుడు. వ్యాఖ్యాత. చెన్నయ్యగారి ప్రసంగం చక్కెర పాకంలా సాగుతుంది.
జీవన ప్రస్థానం...

07/28/2018 - 19:09

ఐ.వి.రేణుకా ప్రసాద్‌గారు ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు. నట్టువాంగానికి కూడా ఎంతో ప్రసిద్ధి. కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన డాన్స్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శనలిచ్చారు. వీరి జీవిత భాగస్వామి శే్వతగారు కూడా గొప్ప గాయని. భార్యాభర్తలిద్దరూ కళాసేవకే అంకితమయ్యారు.
ప్రస్థానం

07/21/2018 - 19:34

డా.రుద్రవరం సుధాకర్ ప్రఖ్యాత నర్తకుడు, గురువు, రచయిత, పరిశోధకుడు. వీరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్యశాఖలో దశాబ్దాలుగా పని చేస్తున్నారు. వీరి జీవిత భాగస్వామి డా.రత్నశ్రీ కూడా నర్తకి, గురువు, రచయిత్రి, పరిశోధకురాలు. భార్యాభర్తలిద్దరూ నృత్యానికే అంకితమయ్యారు.
ప్రస్థానం

07/14/2018 - 19:17

సుదర్శన్ బొమ్మ ప్రఖ్యాత మేకప్ కళాకారుడు. దేశ విదేశాల్లో పర్యటించి ఎన్నో వేల ప్రదర్శనలకు మేకప్ సహకారం అందించారు. దశాబ్దాలుగా మేకప్ కళకే అంకితమయ్యారు. ఎన్నో ప్రఖ్యాత డాన్స్ ఫెస్టివల్స్ ప్రదర్శనల్లో కళాకారులకు మేకప్ చేశారు. టీమ్ వర్క్, ప్రొఫెషనల్‌గా ఉంటారు.
ప్ర: మీ ప్రస్థానం గురించి చెబుతారా?

07/07/2018 - 21:53

డా.కె.రత్నశ్రీ ప్రఖ్యాత నర్తకి, గురువు, రచయిత్రి, పరిశోధకురాలు - ఇన్ని మంచి అంశాలు ఒకరిలోనే ఉండటం చాలా అరుదు. రత్నశ్రీ కూచిపూడి నృత్యంలో బి.ఏ. ఎం.ఏ. (స్వర్ణ పతక గ్రహీత), పిహెచ్.డి చేశారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో. చదివిన చోటనే అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు.

06/30/2018 - 21:30

డా.ఈమని శివనాగిరెడ్డి గారు శాసనాలు, పురావస్తు శాస్త్రంలో విశ్వవిఖ్యాతమైన పండితుడు. వీరు చరిత్ర, శాసనాలు, పురావస్తు శాస్త్రం, బౌద్ధం, పర్యాటకం.. ఇలా ఎన్నో పుస్తకాలు రాశారు. శ్రీశైలం జలాశయం ముంపునకు గురైన క్రీ.శ.7-17 శతాబ్దాలకు చెందిన వందకు పైగా దేవాలయాలను తొలగించి, ఎగువన నిర్మించారు. డా.ఇ.శివనాగిరెడ్డి గారు ‘ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ’ సీఈఓగా పని చేస్తున్నారు.

Pages