S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్య భాగ్యం

06/12/2018 - 04:35

చాలామంది స్ర్తిలకు నెలసరి బయటలు సరిగా రావు. అంటే కచ్చితంగా అదే తారీకున రాకపోయినా 3, 4 రోజులు అటూ ఇటూగా రావడం సహజమైన పరిస్థితి. కాని వారం రోజులు ముందుగానో వారం ఆపై ఇంకా ఎక్కువ రోజులు లేక వారాలు ఆలస్యంగా వచ్చినపుడు శరీరంలో ఏదో మార్పు వచ్చినట్టు గుర్తించాలి.

06/12/2018 - 04:31

టి.బి. (క్షయ) వ్యాధి శరీరంలో ఏ భాగాన్నైనా ముట్టడించవచ్చు. సాధారణంగా ఊపిరి ద్వారా వేరొక వ్యాధిగ్రస్తుని వల్ల సోకుతుంది కనుక లంగ్ టి.బి. ఎక్కువమందిలో చూస్తాం. ఈ వ్యాధికి చికిత్స చేయకున్నా లేక తీవ్రంగా వున్నా మిగతా శరీర భాగాలకు అంటే ఎముకలు, జాయింట్లు, ఉదర భాగంలో జీర్ణ అవయవాలు.. ఇంటస్టయిన్సు లివరు, పెరిటోనియం వంటివాటికి సోకవచ్చు. ఎక్కడ టి.బి. ఉన్నా చికిత్స ఒకటే.

Pages