S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకాశం కథలు

08/14/2018 - 18:49

ప్రకాశంగారి నిర్భీతి, మొక్కవోని ధైర్యం, కేసుల్లోని అన్ని వివరాలను, వాస్తవాలను క్షుణ్ణంగా పరీక్షించి, ఆకళింపు చేసుకునే శక్తి సామర్థ్యాలు, వాటిని క్రమపద్ధతిలో తనదైన శైలితో న్యాయమూర్తుల ముందు వాదించగలిగే స్థైర్యం ఆయనకు ఆనాటి న్యాయమూర్తుల గౌరవాన్ని పొందడానికి తోడ్పడ్డాయి. అనితర సాధ్యమయిన కఠోర శ్రమ ఆయన విజయానికి ముఖ్య కారణాలైనాయి.

08/14/2018 - 18:45

బారిస్టర్ ప్రకాశం గారంటారు తన స్వీయచరిత్ర ‘నా జీవిత యాత్రలో’. జీవితమంతా ‘ఆకస్మిక ఘటనావళి’ అని. (లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్స్). ఈ అభిప్రాయం పంతులుగారి జీవితంలో అక్షరసత్యమైంది. అది రాజమండ్రిలో బోట్ తప్పిపోనప్పుడు కానివ్వండి, గోదావరిలో ఈత కొడ్తున్నప్పుడు తప్పిన ప్రాణాపాయం కానివ్వండి, హనుమంతరావు నాయుడిగారి ప్రేమానురాగాలు దొరకడం కానివ్వండి.

Pages