S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయహో

08/14/2018 - 19:15

వ్యక్తిత్వ వికాసం అంటే ఉన్నత విద్య, ఉన్నత పదవులు, పేరు ప్రతిష్ఠలు, ప్రతిభా పాటవాలు కలిగి ఉండటం మాత్రమే కాదు; కష్టాల్లోనూ మనస్సు దృఢంగా ఉండడం; ప్రలోభాల్లోనూ మనస్సు చలించకుండా ఉండటం; కీర్తి కిరీటాలను ధరించినపుడు కూడా మనస్సు సమతుల్యాన్ని కోల్పోకుండా ఉండడం; ఎదుటివారి బాధలకు స్పందించే మనస్సు కలిగి ఉండడం; మన సాంగత్యం ఇతరులకు స్వాంతన చేకూర్చేదిగా ఉండడం; ఇతరుల ఉన్నతిని ఆస్వాదించగలిగే విశాల దృక్పథం ఉండడ

08/14/2018 - 19:14

ఈ స్వతంత్ర భారతంలో తాము పౌరులమనీ, ఈ దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామనీ భావించేవారు ఎందరు? చాలా కొద్దిమంది. అటువంటివాళ్ళను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో స్థిరపడి ఉండవచ్చు. కానీ తన దేశం పట్ల ఆయనకున్న నిబద్ధత ఆయనను తిరిగి మన దేశానికి వచ్చేలా చేసింది.

08/14/2018 - 19:13

‘‘నా చేతిలో వున్న పనిని ప్రతిరోజూ చేస్తూండడంవలన నాకు విజయం సాధ్యమైంది’’- జానీ కార్సన్

08/14/2018 - 19:04

మంచి భార్య, మంచి భర్త లాంటి పదాలు మీరు పూర్వమే విని ఉంటారు. కానీ ఆ ‘మంచి’ అనే ట్రేడ్‌మార్క్ జీవితంలో ఏమేరకు సరిపోతుంది? ప్రతి ఒక్కరికి పెళ్ళికి ముందో జీవితం, పెళ్ళి తర్వాతో జీవితం ఉంటాయి. ఈ రెండు జీవితాలకు ఉన్న తేడా ఏమిటి?

08/14/2018 - 18:54

‘ఓటమి ముగింపు కాదు..
ప్రయత్న విరమణే ముగింపు’

08/14/2018 - 18:43

నేటి తరం మానసిక సమస్యలతో కృంగిపోవడానికి కారణం మానసిక బలాన్ని పెంపొందించే విద్య లభించక పోవటం వల్లనే. నేటి తరానికి జీవితంలో ధనార్జనకు తోడ్పడే విద్యతోపాటూ జీవితాన్ని సమర్థంగా, సమృద్ధిగా, సంపూర్ణంగా, ఆనందంగా అనుభవించేందుకు అవసరమైన మానసిక శక్తినీ, ఆధ్యాత్మిక శక్తినీ అందించాలి.