S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 23:32

కోదాడ, సెప్టెంబర్ 26: మూడవ విడత రుణమాఫీని తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వర్‌రావుబస్టాండ్ సెంటర్‌లో సోమవారం రైతు భరోసా దీక్షను నిర్వహించారు.

09/26/2016 - 23:31

నాంపల్లి, సెప్టెంబర్ 26 : విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాడే ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు అధికారులతో మమేకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటే మండల కేంద్రంలోని కసూర్బా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జయలక్ష్మి పాఠశాల సందర్శనకు వెళ్లిన అఖిలపక్షం నాయకులను లోనికి రావద్దని, కలెక్టర్ లేఖ ఉంటేనే తమ పాఠశాలలో అడుగు పెట్టాలని, మెండిగా, దురుసుగా మాట్లాడిన వైనం సోమవారం పాఠ

09/26/2016 - 23:31

చౌటుప్పల్, సెప్టెంబర్ 26: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరక్టర్ వై.మాధవి భరోసా ఇచ్చారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లెడుచెల్క, మందోళ్లగూడెం గ్రామాల్లో సోమవారం సాయంత్రం సందర్శించారు.

09/26/2016 - 23:30

కేతేపల్లి, సెప్టెంబర్ 26: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వస్తున్న వరదనీరు జిల్లాలో రెండవ అతిపెద్ద ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నుండి దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 10వేల180క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో యదావిదిగా అంతే నీటిని ఐదు క్రస్టు గేట్లను మూడు అడుగుల ఎత్తు లేపి దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు.

09/26/2016 - 23:30

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 26 : గ్రామీణ క్రీడలైన కబాడీ, కోకోలను ప్రభుత్వాలు, అన్ని వర్గాల వారు ప్రోత్సహించాలని టిపిసిసి చీప్ హుజూర్‌నగర్ శాసనసభ్యుడు యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్ 14 జిల్లా స్థాయి 62వ బాల, బాలికల కోకో పోటీల ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేసిన అనంతరం సభలో మాట్లాడారు.

09/26/2016 - 23:23

పోస్టర్
ప్రియాంక నాల్కర్

09/26/2016 - 23:21

సెలబ్రిటీలు ఎలాంటి డ్రెస్సులేసినా -చెల్లిపోయే కాలమిది. కావాలని అందాలు కనిపించేలా డ్రెస్సులేస్తుంటే -్ఫటోలు తీసుకుని నెట్‌లో వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఈ స్టయిల్ మరీ ముదిరిపాకన పడటంతో -హీరోయిన్ల డ్రెస్ సెన్స్‌కు మరీ లెక్కలేకుండా పోయింది. నడుమొంపు చూపాలంటే ఒక తరహా డ్రెస్. క్లీవేజ్ షోకు మరోరకం డ్రెస్.

,
09/26/2016 - 23:18

కొందరు కథని -కథలా చెప్తారు. కొందరు -బాగా చెప్పేవాళ్లుంటారు. ఇంకొందరు -గొప్పగా చెప్పేవాళ్లుంటారు. మరికొందరు కళ్లకు కట్టినట్టు చెప్తుంటారు. మన తెలుగు సినిమా దర్శకులే -కళ్లు కుట్టుకునేలా.. మరీ అతిగా చెప్తున్నారేమో అనిపిస్తుంది, ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో. ఇప్పుడొచ్చే చిత్రాల్లో -చేజింగ్‌లు, ఫైటింగ్‌లు చూస్తుంటే ‘అతి’ అనిపిస్తుంది. అతిశయోక్తి చూపిస్తున్నారని అనిపిస్తూనే ఉంటుంది.

,
09/26/2016 - 22:52

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

**
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

09/26/2016 - 22:45

జ్యోత్స్న, అచ్యుత్, ఆనంద్‌ల మధ్య సాగే ప్రేమాయణం కథను ‘జ్యో అచ్యుతానంద’ అంటూ క్లాసిక్ టచ్‌తో అందించటం బాగుంది. సున్నితమైన అంశాన్ని ఎంత ఒద్దికగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దగలడో అవసరాల శ్రీనివాస్ పనితనం మరోసారి రుజువైంది. అన్నదమ్ముల అనుబంధాన్ని ప్రేమ కాన్ఫ్లిక్ట్‌తో ఏమోషనల్ డ్రామాగా మలిచిన విధానం ఆకట్టుకుంది.

Pages