S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 08:01

హైదరాబాద్, జూలై 23: మహానగరంలో తాజాగా ఫ్లెక్సీ, బ్యానర్ల తొలగింపుపై రగడ ప్రారంభమైంది.

07/24/2016 - 07:16

అందాల భామ, సెనే్సషనల్ బ్యూటీ నయనతార ఇటు తెలుగు.. అటు తమిళం అంటూ రెండు పడవల ప్రయాణం చేసి రెండు చోట్లా తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరచుకుంది. ‘‘టాలీవుడ్‌లో బిజీగా అగ్రహీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పుడే బాలీవుడ్‌లోనూ ఆఫర్లు వచ్చాయి. అయితే వాటికి ఏ మాత్రం ఆశపడకుండా వద్దనుకుంది. ఏ నటి అయినా ఇలాంటి అరుదైన అవకాశం వదులుకుంటుందా?

07/24/2016 - 07:14

‘‘జీవితంలో కొన్ని పాత్రలు కొంతమందికి తీపి జ్ఞాపకాలను మిగుల్చుతాయి. అలాంటి అవకాశం అందరీకీ రాదు. అవి కొందరికే రాసిపెట్టి వుంటాయి. అలా వచ్చిన అరుదైన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకున్నప్పుడే ఏ తార కెరీర్ అయినా సరైన మార్గంలో పయనిస్తుంది. నా మటుకు నాకు అలాంటి చక్కటి అవకాశాలు రాబట్టే నేను ఇలా వుండగలిగాను. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు.

07/24/2016 - 07:11

-అంటోంది తాజాగా అందాల భామ కాజల్ అగర్వాల్. అంటే టాలీవుడ్‌లో అనుకునేరు సుమా! కాదు..కోలీవుడ్‌లోనట. అదేంటి? అలా అంటుందేమిటి అనుకుంటున్నారా? నిజమే మరి.. కాజల్ చెప్పిన మాటలో ఎంతో నిజముంది. ప్రస్తుతం జీవా సరసన ‘క వలైవేండామ్’తో పాటు విక్రమ్ జంటగా ‘గరుడా’ ఇవే గాక, అజిత్ సరసన ఓ చిత్రంలో నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మ వచ్చిందని జోరుగా ప్రచారం కూడా జరిగింది.

07/24/2016 - 07:09

బాలీవుడ్‌లో తను నటించిన చిత్రాల ద్వారా తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరచుకుంది నటి కంగనా రనౌత్. చేసిన చిత్రాలే కాదు, పోషించిన పాత్రలూ కంగనాకు మంచి కెరీర్‌నే అందించాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఇటీవల బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాలు చాలానే వున్నాయి. వాటికి ఆదరణ కూడా బాగానే వుండడంతో చాలా మంది దర్శక, నిర్మాతలు ఇలాంటి చిత్రాలపైనే మోజు పడుతున్నారు. అలాంటి క్యారెక్టర్ ఒకటి కంగనా చేస్తోంది.

07/24/2016 - 07:04

ఈ మాటలే తన దేహ మానసాల్ని చిత్రమైన ఊహల్లో తేలించాయి.
చంద్రహాసుడు! తన మనోఫలకం మీద ప్రత్యక్షమైనాడు!
ఫాలం మీద చంద్రవంక గంధపు చారల మీద కుంకుమరేఖ. సాహసమంతా ఏకీకృతమైనదన్నట్టు మెలితిరిగిన మీసం, నిశిత దృక్కులు!
తాను బిత్తరపోయింది. కళ్లు నులుముకుంది. చుట్టూ చూసింది.

07/24/2016 - 06:46

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

07/24/2016 - 06:43

‘నా తెలివితేటలకు కొదవలేదు.. నాకు అంతా తెలుసు’ అనుకోవటం పెద్ద పొరపాటు. అంటే జారుడుబల్లపై నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ, జారిపోతూ బింకం ప్రదర్శించటం. నిజంగానే కాస్త పట్టు దొరకినా నిలదొక్కుకోవటం కష్టం. అర్జునుడు అన్నీ తెలుసును అనుకునే కురుక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. అంతటా తెలిసిన ప్రపంచమే. అయినా ఆ తెలిసిన ప్రపంచమే మళ్లీ తనను ప్రశ్నించింది. పునః సమీక్షించుకునేలా చేసింది.

07/24/2016 - 06:40

‘చచ్చి నీ కడుపున పుడతాను’ అని కృతజ్ఞతగా చెప్పడం హిందువులకి రివాజు. కాని క్రిస్టియన్స్ పునర్జన్మని నమ్మరు. ఐనా అరుదుగా గత జన్మ గుర్తొచ్చిన అనేక ఉదంతాలు క్రిస్టియన్ దేశాల్లో వెలుగులోకి వస్తూంటాయి.

07/24/2016 - 06:37

గొంగులా విజయభాస్కరరావు, విశాఖపట్నం
ప్ర: జ్యోతిష శాస్త్రాన్ని నిర్వచించి చెప్పండి?

Pages