S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 04:40

సీతానగరం, జూలై 23: పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వలసవెళ్లిన యువకులు ఊహించని రీతిలో మృత్యువాత పడిన సంఘటన చెన్నైలోని పెరుంబూర్‌లో చోటుచేసుకుంది.

07/24/2016 - 04:39

సాంగ్ బర్డ్స్ జాతికి చెందిన ‘ష్రైక్స్’ బుచర్ బర్డ్స్ అని కూడా పిలుస్తారు. వీటిలో లాగర్‌హెడ్ ష్రైక్స్ ఉత్తర అమెరికాలో ఎక్కువగా కన్పిస్తాయి. పెద్దతలతో ఉండటం వల్ల వీటిని అలా పిలుస్తారు. పక్షులు, కప్పలు, కీటకాలు, పాములు, తేళ్లు, ఎలుకలను వేటాడి పట్టుకునే వీటిని కసాయి పక్షులుగా చెబుతారు. అవి పట్టుకున్న ఆహారాన్ని పదునుగా ఉండే ముళ్లకు గుచ్చి చంపుతాయి. ఒకటిరెండు రోజుల తరువాత వాటిని తింటాయి.

07/24/2016 - 04:34

సజయ్ పుట్టిన రోజుకి వాడి అమ్మమ్మ నించి కొరియర్లో ఓ పెట్టె బహుమతిగా వచ్చింది. స్కూల్ నించి తిరిగి వచ్చిన సజయ్‌కి తల్లి దాన్ని చూపించి చెప్పింది.
‘నీ పుట్టిన రోజు వర్కింగ్ డే వచ్చిందని ఆదివారం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఆ రోజు తెరిస్తే బావుంటుందేమో’

07/24/2016 - 04:25

వెల్లంటి అనే ఊరిలో శివయ్య, సీతయ్య అనే వారు ఇరుగుపొరుగున ఉండేవారు. ఆస్థిపాస్తులు బాగానే ఉన్నాయి. అయినా వారికి స్వార్థం, పిసినారితనం మెండు. తమకు కలిగింది మరొకరికి పెట్టడం గానీ ఇతరుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం గానీ ఎరుగరు.

07/24/2016 - 04:23

ఆదివారం జరిగే సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాల జాతరకు
ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆహ్వానిస్తున్న ఆలయ అర్చకులు

07/24/2016 - 04:19

భద్రాచలం/చింతూరు, జూలై 23: చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కుంట డీఎస్పీ హరిశ్‌యాదవ్ నేతృత్వంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగరాజు పహాడ్ అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

,
07/24/2016 - 04:07

పటన్‌చెరు, జూలై 23: పటన్‌చెరు మండలం అమీన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై హెచ్‌ఎండిఏ అధికారులు ఉక్కుపాదం మోపారు. శనివారం పోలీసు బందోబస్త్తు మధ్య దాదాపు ఎనిమిది వెంచర్లపై దాడిచేశారు. హెచ్‌ఎండిఏ డిప్యూటీ కలెక్టర్ రాజేషం నేతృత్వంలో పలువురు హుడా అధికారులు అనుమతి లేని లేఅవుట్లపై విరుచుకుపడ్డారు. వాటికి సంబంధించిన ప్రహరీగోడలను, కమాన్‌లను కూలదోసి, స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

07/24/2016 - 04:02

ఒకే ఆత్మ ఉంటుంది.. రెండు శరీరాలలో
ఒకే మాట పలుకుతుంది.. వేరువేరు గుండెలలో
***
శత్రువు ఒక్కడైనా ఎక్కువే..
మిత్రులు వందమంది ఉన్నా తక్కువే..

07/24/2016 - 04:02

నక్కలగుట్ట (వరంగల్), జూలై 23: తెలంగాణ సాహితీ దిగ్గజం, తెలుగు సాహిత్యంలో విశేషకృషి చేసిన కోవెల సుప్రసన్నాచార్యులు ఆశీతి మహోత్సవాన్ని పురస్కరించుకుని ‘సన్నుతి’ అభినందన సం చికను ఆదివారం వరంగల్‌లో ఆవిష్కరిస్తున్నట్లు అభినందన సమితి సభ్యులు గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరానికి కీర్తి తెచ్చిన మహానుభావుడు కోవెల అని కొనియాడారు.

07/24/2016 - 03:59

సంగారెడ్డి, జూలై 23: పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి కరుణ, కరవు నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై అధికారులు ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదంటూ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోమారు ఫైర్ అయ్యారు.

Pages