S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 02:47

హైదరాబాద్, జూలై 23: భూతాపం పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టు వరి రకాలను అభివృద్ధి చేస్తున్నామని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (ఐఐఆర్‌ఆర్) డైరెక్టర్ డాక్టర్ రవీంద్రబాబు తెలిపారు.

07/24/2016 - 02:45

విశాఖపట్నం, జూలై 23: విధి నిర్వహణతో పాటు ప్రకృతి ఒడిలో ఉండే అండమాన్ అందాలను ఆస్వాదించాలన్న ఆసక్తి కొంతమంది ఎన్‌ఎడి ఉద్యోగుల పాలిట శాపమైందనవచ్చు. కొద్ది రోజులు అక్కడ పని చేసి తిరిగి వస్తారని భావిస్తున్న కుటుంబ సభ్యులకు వారు గల్లంతైనట్లు వస్తున్న సమాచారం ఆందోళనకు గురి చేస్తోంది.

07/24/2016 - 02:42

మచిలీపట్నం, జూలై 23: బందరు ఓడరేవు నిర్మాణం, కోస్టల్ కారిడార్ ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించాలని ఇటీవల నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆర్ కరికాల వలవన్ జీవో నెం.185ను జారీ చేశారు.

07/24/2016 - 02:39

హైదరాబాద్, జూలై 23: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు రోడ్డ్భుద్రతపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడవ క్లాసు నుంచి పదవ క్లాస్ వరకు పాఠ్యాంశాలలో తప్పనిసరిగా రోడ్డ్భుద్రతపై పాఠాన్ని చేర్చనున్నారు.

07/24/2016 - 02:38

హైదరాబాద్, జూలై 23: హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనదారులు కొన్ని నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి, వాహన ధ్రువ పత్రాలతోపాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని కోరారు.

07/24/2016 - 02:35

ఆధారాలు

అడ్డం

07/24/2016 - 02:31

రాజసానికి అది చిహ్నం...
అందానికి అది గుర్తు..
సాహసానికి మారుపేరు..
దూకుడుతోకూడిన జీవనశైలికి చిహ్నం..
అదే పెద్దపులి...బెబ్బులి...
ఇప్పుడు దానికి పెద్దకష్టమొచ్చిపడింది.
ఆ జాతి ఇప్పుడు అంతరించిపోయే దశకు చేరుకుంది..అతివేగంగా..
భావి తరాలకు పులుల గురించి చెప్పాల్సి వస్తే బొమ్మలు చూపించే చెప్పే పరిస్థితులు దాపురించాయి. ఈ పరిస్థితికి మనమే కారణం.

07/24/2016 - 02:21

మండే ఎండల మే నెల. లాహోర్‌లోని పూంచ్ హౌస్‌లో 5వ తేదీన ప్రత్యేక ట్రిబ్యునల్ విచారణ మొదలయ్యే నాటికి ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారన్‌హీట్ దాటింది. కోర్టు హాల్‌లో బయటి జనం పలచగా ఉన్నారు. కారణం - ఎండ తీవ్రత కాదు... అటుకేసి వెళ్లిన వారినల్లా పోలీసులు సతాయిస్తారన్న భయం!

07/24/2016 - 02:19

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో నల్లధనాన్ని వెలికితీసేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 30లోగా తమతమ నల్లధన ఖాతాలను వెల్లడించాలని లేని పక్షంలో జైలు శిక్ష సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిస్థితిని గ్రహించి నల్లధన ఖాతాలు కలిగిన వ్యక్తులు ఎలాంటి గోప్యత లేకుండా వాటి వివరాలను వెల్లడించి ప్రశాంతంగా నిద్ర పోవాలన్నారు.

07/24/2016 - 02:15

హైదరాబాద్/ గోదావరిఖని, జులై 23: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 7న నగరానికి రానున్నారు. ఒకరోజు పర్యటనలో ప్రధాని మోదీ పలు అధికారిక కార్యక్రమాలతో పాటు బిజెపి రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసే కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొంటారు. మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరానప్పటికీ, పార్టీ రాష్ట్ర శాఖ కార్యాలయానికి పర్యటన తేదీని ఖరారు చేస్తూ పిఎంవో సమాచారం అందించింది.

Pages