S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/08/2016 - 21:41

మేకింగ్‌ను సీక్రెట్‌గావుంచి, సినిమా విడుదల సమయానికి హైపునివ్వడం తెలుగు
చిత్ర పరిశ్రమలో లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారింది. మోషన్ పిక్చర్ పోస్టర్‌తోనో.. ఫస్ట్‌లుక్
టీజర్‌తోనో హైపునకు తెరలేపుతున్నారు. మేకింగ్ వీడియోస్ పేరిట హడావుడి

08/01/2016 - 22:02

సినీ కథ ఓ బ్రహ్మపదార్థం. ఒక పట్టాన అర్థం కాదు, అంతు చిక్కదు. అదో అంతు తెలీని మిస్టరీ.
* * *
ఏళ్ల తరబడి ‘సినీ’ కథ తాలూకు ఆనవాళ్లని
పట్టుకోటానికి ఇండస్ట్రీ దిగని లోతుల్లేవు. ఎక్కని శిఖరాలూ లేవు. ఏ యుగంలోనైనా ‘ఏడు’ కథలే రాజ్యమేలతాయన్న సిద్ధాంతాన్ని ఔపోసన

07/25/2016 - 21:10

కబాలి!?
తెల్లవారితే రిలీజ్.

07/18/2016 - 22:03

నేటి హీరోయిన్..

07/11/2016 - 21:23

ఏ ఇంటర్వ్యూతోనైనా -పలకరించి.. నెక్ట్స్ టార్గెట్ ఏమిటని ప్రశ్నించి పుణ్యం కట్టుకున్నారా?... ఠక్కున ‘హాలీవుడ్’ అని ముక్తాయింపు పలుకుతాయి బాలీవుడ్ సినీ పక్షులు. పర‘దే’శ దవారాలన్నీ -వీళ్ల కోసం తెరచి సుస్వాగతం పలుకుతున్నట్టు
బిల్డప్‌ల మీద బిల్డప్‌లు. అదే టాలీవుడ్
నటీమణులను ప్రశ్నించారా? అధాటున
‘బాలీవుడ్’ అంటూ బాజాభజంత్రీలతో కబుర్లు చెప్పేస్తారు.

07/04/2016 - 21:08

మహేష్‌బాబు సినిమా విడుదలవుతుందంటే -ప్రేక్షకుడు ముందే ఓ అంచనాలో ఉంటాడు. కథ ఏమై ఉండొచ్చు? కథనం ఎలా ఉంటుంది? మహేష్ స్టయిల్.. డైలాగ్ డెలివరీ.. హీరోయిన్లతో కెమిస్ట్రీ.. ఇలా అన్నింటిమీదా స్పష్టమైన అవగాహనతో ఉంటాడు. అలాంటి అంచనాలు, ఊహలను ఆశిస్తూనే ప్రేక్షకుడో, అభిమానో థియేటర్‌లోకి అడుగుపెడతాడు. వాళ్ల ఇమాజినేషన్‌కు తగ్గట్టుగానో, ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగినట్టో సినిమా ఉంటే సరే. లేదంటే ఢమాల్.

06/27/2016 - 21:18

రామాయణంలో -రావణుడు మహాబలశాలి. అంతటివాణ్ని పడగొట్టాడు కనుకే -రాముడి శక్తి మరింత ఎలివేట్ అయ్యింది. అసలు రావణుడే లేకుంటే -రాముడి పరాక్రమాలు అంత గొప్పగా రక్తికట్టి ఉండేవి కాదు. అందుకే -ప్రపంచ సినీ చరిత్రలో హీరోతో సమానంగా విలన్‌కూ ఇంపార్టెన్స్ పెరిగింది. మంచిచెడుల మధ్య సాగే పోరాటమే సినిమా కనుక -చెడును ఎంత బలంగా, ఎంత భయంకరంగా చూపిస్తే హీరో అంత గొప్పగా కనిపిస్తాడన్న స్కెచ్ బలపడింది.

06/20/2016 - 21:45

తెరపై కనిపించే పాత్రలన్నీ కుదురుగా ఒక బాటలో నడిస్తే అది -కథ. తెరమీది పాత్రలన్నీ ఎవరి దారిన వాళ్లు పదిదారుల్లో నడిస్తే అది -కత. ఏ తోవలో పోవాలో తెలీక -పాత్రలన్నీ తెరపై దిష్టిబొమ్మల్లా నిలబడిపోతే -తెలుగు సినిమా అని చమత్కరించాడు దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్న ఓ కుర్రాడు.
**

,
06/13/2016 - 22:20

హాలీవుడ్ ఆన్‌స్లాట్‌కు ఇప్పుడు ఇండియానే కీలకం. పక్కా బిజినెస్ అందిస్తున్న భారత మార్కెట్‌పైకి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు వ్యూహాత్మకంగా రీళ్లొదులుతున్నాయి. సినీ వినోద పరిశ్రమకు పెద్దన్నగా స్థిరపడటంతో, ప్రాంతీయ మార్కెట్లలో వ్యాపార వాటా దక్కించుకునే ‘కథ’లు వండుతున్నాయి. అనుమానాలకు ఆస్కారం లేకుండా అనువాదాలు అల్లుతున్నాయి. ఆర్టిస్టులను చేరదీస్తూ, ఆడియన్స్‌ను మాయచేస్తూ..

06/06/2016 - 21:51

ఒక సినిమాను డైరెక్ట్‌గా ఎత్తేస్తే
-కాపీ క్యాట్స్. మరి సన్నివేశాలను
ఎడాపెడా ఏరేస్తే -కాపీ ర్యాట్స్
అనాలేమో. ఈ పదానికి ఫిక్సయితే -్భషా బేధాలు,
ప్రాంతీయ తారతమ్యాలు
లేకుండా ‘సినిమా’ను
లెక్కలేనన్ని కాపీ ర్యాట్స్
కొరికేస్తున్నాయి. తెలుగు సినిమాల్లో
సరికొత్త సన్నివేశాలుగా
వండి వడ్డిస్తున్నాయి.

Pages