S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/11/2016 - 21:37

చిరు 150వ సినిమా కోసం దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమను జల్లెడ పట్టేస్తున్నారు. ఎందుకు? అన్న ప్రశ్న మైండ్‌లోకి వస్తుంది కదూ! ఇంకెందుకూ.. హీరోయన్ కోసం. నయన్ అనుకున్నారు. అనుష్కను పిలిచారన్నారు. ఇలా రోజుకో పేరు.. ఇక్కడమ్మాయ అక్కడమ్మాయ అంటూ రకరకాల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయ.

07/11/2016 - 22:01

కథ: ముళ్లపూడి వెంకటరమణ
మాటలు: ఎన్‌ఆర్ నంది
నృత్యం: హీరాలాల్, పిఎస్ గోపాలకృష్ణ
ఎడిటింగ్: టి.కృష్ణ
కెమెరా: పిఎల్ రాయ్
కళ: తోట
సంగీతం: కెవి మహదేవన్
నిర్మాత: సి సుందరం
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు

07/11/2016 - 21:24

వెండితెరపై నవరసాలు పండించి -మేటి నటి అనిపించుకున్న సావిత్రికి సరిజోడిని ఇప్పటి ఇండస్ట్రీలో ఊహించగలమా? తెలుగు సినిమా స్వర్ణయుగంలో ధ్రువతారగా వెలుగొందిన ఆమె జీవిత కథను సినిమా తీస్తే -ఆ పాత్రను పోషించగల ప్రతిభావంతురాలు ప్రస్తుత చిత్ర పరిశ్రమలో దొరుకుతుందన్న నమ్మకం కలుగుతుందా? సావిత్రి పోషించిన పాత్రలు, ఆ పాత్రల్లో ఆమె ఇమిడిపోయిన తీరు -తెలుగు ప్రేక్షకుడు ఎప్పటికీ మర్చిపోడు.

07/11/2016 - 21:24

పుంఖాను పుంఖాలుగా సినిమాలు విడుదలవుతున్నా -తెలుగు ప్రేక్షకుడు ఒక్కదానికీ సరైన మార్కులు వేయడం లేదు. ముఖ్యంగా ఈ సీజన్ చిన్న సినిమాకు సరైన స్లాట్ ఇచ్చినా, విడుదలైన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర బతికి బట్టకట్టేకపోయాయ. ఈవారం చూస్తే..

07/11/2016 - 21:09

అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ హాట్‌భామ దీపికా పడుకోనే గత కొన్ని రోజులుగా రణవీర్‌సింగ్‌తో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి వ్యవహారంపై బాలీవుడ్ మొత్తం కోడై కూస్తోంది. మొత్తానికి వీరి ప్రేమ ఫలించిందని.. ఇటీవలే దగ్గరి బంధువుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారన్నది సమాచారం.

07/11/2016 - 21:07

తెలుగు నటీమణుల్లో నిర్మలకు ప్రత్యేకత ఉంది. ఆమె చేసిన ఏ చిత్రంలోనైనా పాత్ర కనిపిస్తుందే తప్ప, ఆ పాత్రలో నిర్మలమ్మ కనిపించదు. సూర్యకాంతం గయ్యాళి అత్త పాత్రలలో ఎంతగా రాణించిందో నిర్మల అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ పాత్రలలో అంతగా రాణించింది. అందుకే వీరిద్దరికీ పేరుపక్కన అమ్మను చేర్చి సూర్యకాంతమ్మ, నిర్మలమ్మ అని సంబోధిస్తుంటారు పరిశ్రమ పెద్దలు.

07/11/2016 - 21:04

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది తెలుగు సామెత. తెలుగువాడైన శ్రీనివాస్‌రాజు మాత్రం రచ్చగెలిచి ఇంట గెలిచే సన్నాహాలు చేసుకుంటున్నారు. శ్రీనివాస్‌రాజు దర్శకుడిగా పరిచయమవుతూ తీసిన దండుపాళ్యం మంచి ఇమేజ్ తెచ్చింది. తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. తాజాగా ‘శివమ్’ పేరిట కన్నడలో
రూపొందించిన చిత్రాన్ని బ్రాహ్మణ పేరుతో తెలుగులోకి తెచ్చారు. ఈ సందర్భంలో శ్రీనివాస రాజుతో చిట్‌చాట్.
**

07/11/2016 - 21:01

ఎన్టీ రామారావు, కృష్ణకుమారి జంటగా నటించిన స్ర్తిజన్మ 1967లో విడుదలైంది. కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రమిది. అలాగే హీరో కృష్ణ ఎన్టీఆర్‌కు తమ్ముడిగా నటించిన మొదటి చిత్రం కూడా ఇదే. విభిన్నమైన కథతో యాంటి సెంటిమెంట్‌తో నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో యావరేజ్‌గా ఆడింది.

07/11/2016 - 20:54

మనస్సును ఉద్వేగపర్చే ‘తెలుగువీర లేవరా..’ అన్న అల్లూరి సీతారామరాజు చిత్రంలోని పాట నాకు ఇష్టం. శ్రీశ్రీ కలం నుండి జాలువారిన ఈ గీతం ఘంటసాల, వి రామకృష్ణ గానం చేశారు. ప్రతి తెలుగువాడు ఉప్పొంగిపోయే మధుర గీతమిది. ఆదినారాయణరావు సంగీతం ఈ పాటను హైలెట్ చేసింది. తెలుగువాళ్లకు జరుగుతున్న అవమానానికి, బ్రిటిష్‌వారు సాగిస్తున్న దమనకాండకు నిరసనగా అల్లూరి సీతరామరాజు విప్లవాన్ని లేవదీస్తాడు.

07/05/2016 - 03:21

టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్లు సైతం మొహమాటానికో, క్రేజ్ కోసమే -ఐటెమ్స్ చేస్తూ పాపులార్టీని ఒకపక్క, కమర్షియాలిటీని మరోపక్క ఒడిసి పట్టుకుంటున్న రోజులివి. బాలీవుడ్ హీరోయిన్లలో ఈ కోణం కాస్త ఎక్కువే. కొందరు సౌత్ హీరోయిన్లు కూడా బాలీవుడ్ బాటపట్టి ఐటెమ్స్ చేస్తున్నారు. కానీ, రెజీనా అందుకు విరుద్ధమట. కొద్దిరోజులు క్రితం రెజీనా ఐటెంసాంగ్ చేస్తోందన్న కథనాలు వెలువడ్డాయి.

Pages